Jump to content

Psyco jagga.. neku london doctor tablets kuda pani cheyav inka

psycopk

Recommended Posts

Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో కేసులో పీటీ వారెంట్ 

19-09-2023 Tue 17:57 | Andhra
  • ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్
  • నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు
  • ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు
 
Another pt warrant on tdp chief chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేతపై... సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ జారీ చేసింది. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించింది.

2021లో ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదయింది. నాటి ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు. చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

babu gariki alzheimer's medicines supply chestunnara leda?

  • Haha 1
Link to comment
Share on other sites

14 minutes ago, anandam2012 said:

babu gariki alzheimer's medicines supply chestunnara leda?

Haha..

emi gurtu ledanta..!!! Age ekuvaitundi kada, mathimarupu kuda ekuvaitunatu vundi..

Mamool ga aithe nijam seppakapothe, police ollu nalugu tagilistaru….CBN case la nalugu kuda avasaram ledu, pakka cell la evadini aina thomithe saal, an effect ke tadisipotadi….nijam tannukuntu bayataki vastadi

Link to comment
Share on other sites

21 minutes ago, TOM_BHAYYA said:

Maa vaadi meedha Italian tho kalisi 38 cases veyinchadu mee leader.. rendu case Lake inni aarthanaadhala

jagan antey corrput politician, oka psycho, mentalodu kabatti enni cases ayina OK...

kaani Nippulanti nayakudu, avineethi macha ledu, Cell phone techindi,flashligh techindi, software techindi, Nadellani microsoft ki pampindi anni kuda mana CBN ki two cases pettatam antey kakshatho chesindi

Link to comment
Share on other sites

Just now, anandam2012 said:

jagane antey corrput politician, oka psycho, mentalodu kabatti enni cases ayina OK...

kaani Nippulanti nayakudu, avineethi macha ledu, Cell phone techindi,flashligh techindi, software techindi, Nadellani microsoft ki pampindi anni kuda mana CBN ki two cases pettatam antey kakshatho chesindi

AzNAEK-360.gif

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, anandam2012 said:

babu gariki alzheimer's medicines supply chestunnara leda?

Anna CBN ki Alzheimer ledhu,  skin related problem undhi, andhuke hot water ivalani anni sarlu aduguthunaru 

Link to comment
Share on other sites

53 minutes ago, anandam2012 said:

jagan antey corrput politician, oka psycho, mentalodu kabatti enni cases ayina OK...

kaani Nippulanti nayakudu, avineethi macha ledu, Cell phone techindi,flashligh techindi, software techindi, Nadellani microsoft ki pampindi anni kuda mana CBN ki two cases pettatam antey kakshatho chesindi

No thammudu jagan kanna lucha antey nene 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...