Jump to content

Chandrababu: సిట్ ఆఫీస్‌లో విచారించారు... చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలి: సిద్ధార్థ లూధ్రా


psycopk

Recommended Posts

Chandrababu: సిట్ ఆఫీస్‌లో విచారించారు... చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలి: సిద్ధార్థ లూధ్రా 

20-09-2023 Wed 17:00 | Andhra
  • కేసులో ఆధారాలు లేకున్నా కస్టడీ కోరుతున్నారన్న చంద్రబాబు న్యాయవాది
  • చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో కూడుకున్నదని ఆరోపణ
  • రెండు రోజుల పాటు విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేశారన్న న్యాయవాది
 
sidharth luthra on chandrababu custody petition

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ అధినేత అరెస్ట్ జరిగిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కస్టడీని కోరుతున్నారన్నారు. చంద్రబాబుకు సీఐడీ కస్టడీ అవసరం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో కూడుకున్నదన్నారు.

చంద్రబాబుకు అక్రమాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు కూడా చూపించలేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఆయనను రెండు రోజుల పాటు విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేశారన్నారు. ఆధారాలు లేకుండా కస్టడీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేసిన సమయంలోనే సిట్ కార్యాలయంలో విచారించారన్నారు. కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించారన్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి, రేపు ఉదయం తీర్పు 

20-09-2023 Wed 17:57 | Andhra
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్దార్థ లూద్రా
  • వాడిగా, వేడిగా సుదీర్ఘ వాదనలు
 
Chandrababu custody petition ACB court will decide tomorrow

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై బుధవారం వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం రేపు ఉదయం గం.11.30కు తీర్పు వెలువరిస్తానని తెలిపింది.

చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు.

  • Haha 2
Link to comment
Share on other sites

ఢిల్లీ :  అక్రమాస్తుల కేసులో గతంలో కర్నాటక మాజీ సీఎం యాడ్యూరప్ప విచారణపై గతంలో స్టే ఇచ్చిన సుప్రీం

- అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాలపై యడ్యూరప్పపై లోకాయుక్త దాఖలు చేసిన FIRపై గతంలో స్టే విధించిన సుప్రీంకోర్టు 
- గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ యాడ్యూరప్ప తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది ముకుల్ రోహత్గీ 
- నిన్న చంద్రబాబు కేసులో గవర్నర్ అనుమతి అవసరం లేదంటూ ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ 
- అవినీతి కేసులో కింది కోర్టులో విచారణకు అనుమతి ఇవ్వలేదని కూడా వాదించిన ముకుల్ రోహత్గీ 
- ముకుల్ రోహత్గీ వాదనలతో అంగీకరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం 
- చంద్రబాబుపై 17A సెక్షన్ వర్తించదంటూ ముకుల్ రోహత్గీ వాదనలు 
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యడ్యూరప్ప కేసులో సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు 
- కర్నాటక మాజీ సీఎంపై విచారణకు 17A సెక్షన్ వర్తిస్తుందని వాదించి అనుకూల ఫలితం సాధించిన ముకుల్ రోహత్గీ

Link to comment
Share on other sites

Papam inta ginjukuntunnaru inka aa punganooru case start ayyindanuko direct ga judgement against cbn ..police ki official ga lepeyyandi ani videos kooda simple straight forward evidence  undiga..

 

 

 

 

Link to comment
Share on other sites

2 minutes ago, ForEverJava said:

Papam inta ginjukuntunnaru inka aa punganooru case start ayyindanuko direct ga judgement against cbn ..police ki official ga lepeyyandi ani videos kooda simple straight forward evidence  undiga..

 

 

 

 

Emina heekonedi unte hekkondi..post elections a video lo unnatle tarimi kodatharu mi batch ni

Link to comment
Share on other sites

6 minutes ago, ticket said:

Emina heekonedi unte hekkondi..post elections a video lo unnatle tarimi kodatharu mi batch ni

Batch ni tarmitedi taruvata..mundu police meeda attempt to murder case pedite manodu malli jail bayata gaali peelustado ledo choosko life time lo..inka ycp malli vachindate election taruvata..moddu seen type lo anta lopala lopala le out..cycle ki dikku divana undadu appudu..

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, ForEverJava said:

Batch ni tarminottedi taruvata..mundu police meeda attempt to murder case pedite manodu malli jail bayata Gali peelustado ledo choosko life time lo..inka ycp malli vachindate election taruvata..moddu seen type lo anta lopala lopala le out..cycle ki dikku divana undadu appudu..

Ayana annadi ycp cadre ni...kadu police lu ma meeda Ane chittoor eddy sp gadi cheta pettiste ave tele sariki elections aipothai..

Ycp malli vaste emi cheyyali Ane plan kuda undi kani....mundu mi jangal eddy gadi future alochinchu ..

Link to comment
Share on other sites

17 minutes ago, psycopk said:

 

Veedu mp ga resign chesi news reader ga or  CID officela IO officer   try cheyyochu.. panikamalina vedava..ap ki poye dammulenodu ee delhi la koorsoni timepass chestuntadu..

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...