Jump to content

భయాన్ని జగన్ కు పరిచయం చేస్తా .. అన్న లోకేష్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లి .. అరెస్ట్ భయం తో ఏపీకి తిరిగి రావడానికి భయపడుతున్నాడా ?


Netflixmovieguz

Recommended Posts

Nara Lokesh: టీడీపీ న్యాయ‌పోరాటానికి జాతీయ పార్టీల మ‌ద్దతు 

20-09-2023 Wed 17:19 | Andhra
  • నారా లోకేశ్‌కు హర్యానా డిప్యూటీ సీఎం, బిఎస్పీ ఎంపీల పరామర్శ
  • టీడీపీ ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ
  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్య
 
Haryana Deputy CM BSP MPs extend support to TDP Nara lokesh

త‌ప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబు ప‌క్షాన టీడీపీ చేస్తున్న న్యాయ‌పోరాటానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని వివిధ జాతీయ పార్టీల నేత‌లు ప్రక‌టించారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్‌ను బుధ‌వారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండే ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్న ధ‌ర్మ పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్దతు ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలతో టీడీపీ రూపొందించిన బుక్‌లెట్‌ను జాతీయ పార్టీ నేత‌ల‌కి లోకేశ్ అంద‌జేశారు.

Link to comment
Share on other sites

7 minutes ago, reality said:

Could be… lekapothe Business As Usual (Yuvagalam) vadhili akkada pandatam endhi pappu gadu..

 

4 minutes ago, reality said:

Illiterates must thank Jaggad… okka arrest tho pawala gadu TDP-JS CM candidate ayyadu…

Ricebag yeddie jaffas thank Jesus, congi YSR gaadini pavuram fry chesi jaggadu sympathy tho gelichindu

Link to comment
Share on other sites

33 minutes ago, reality said:

Could be… lekapothe Business As Usual (Yuvagalam) vadhili akkada pandatam endhi pappu gadu..

maa communitylo okadu unnadu...ayya indialo serious ayyi ventilator meeda hospitallo unna as usual officeki poyadu... by the way whats your name?

Link to comment
Share on other sites

Sake Sailajanath: రాష్ట్రంలో జగన్ ప్రతీకార రాజకీయం: శైలజానాథ్ 

20-09-2023 Wed 16:55 | Andhra
  • నారా భువనేశ్వరిని పరామర్శించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్
  • రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్య   
  • చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డి పోరాటం హుందాగా ఉండేదని గుర్తుచేసుకున్న వైనం
 
pcc former president sake sailajanath extends support to nara bhuvneshwari

రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని, కక్షసాధింపు కోసం ప్రభుత్వం ప్రైవేటు లాయర్లను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థాంగి నారా భువనేశ్వరిని ఆయన బుధవారం పరామర్శించారు. 

అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.."మంత్రులు శాఖాపరమైన అంశాలు మానేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రజాసమస్యలపై చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డిల పోరాటం ఎంతో హుందాగా ఉండేది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదు. రాష్ట్రంలో పరిపాలన కనిపించట్లేదు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఆయన్ని ఇలా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరం. ఎన్టీఆర్ అభిమానిగా భువనేశ్వరి గారంటే నాకెంతో గౌరవం. ఏనాడు బయటకు రాని ఆమె ఇప్పుడిలా బాధపడుతుండటం ఎంతో కలచివేస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Adiseshagiri Rao: నారా భువనేశ్వరిని పరామర్శించిన నిర్మాత ఆదిశేషగిరిరావు.. జగన్ పై విమర్శలు 

20-09-2023 Wed 15:36 | Entertainment
  • రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసిన ఆదిశేషగిరిరావు
  • చంద్రబాబు, వైఎస్ మధ్య కక్ష సాధింపు రాజకీయాలు లేవని వ్యాఖ్య
  • జగన్ పాలనలోనే ఇలాంటివి చూస్తున్నానని విమర్శ
 
Producer Adiseshagiri Rao meets Nara Bhuvaneswari

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టి 10 రోజులైంది. మరోవైపు ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు జైలుకు కిలో మీటర్ దూరంలోని క్యాంపులో బస చేస్తున్నారు. భువనేశ్వరి అక్కడే ఉండి తన భర్తకు కావాల్సి ఆహారాన్ని జైలుకు పంపిస్తున్నారు. 

మరోవైపు భువనేశ్వరి, కుటుంబ సభ్యులను సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కలిసి, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూశానని, వారి మధ్య ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేవని చెప్పారు. జగన్ పాలనలోనే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చూస్తున్నానని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి, సమాజానికి మంచిది కాదని అన్నారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...