Jump to content

Cbi should investigate jagan liqor scam- Purandeswari

psycopk

Recommended Posts

Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన, ఏపీలో మద్యం సొమ్ముపై పురందేశ్వరి 

20-09-2023 Wed 18:44 | Andhra
  • పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం ఉంటుందన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు
  • పవన్ వివరించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టీకరణ
  • చంద్రబాబు అరెస్ట్ తీరును మొదటి నుంచి ఖండిస్తున్నామని వ్యాఖ్య
  • మద్యం ద్వారా వస్తున్న ఆదాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
 
Purandeswari on pawan kalyan alliance statment

టీడీపీ, జనసేన పొత్తుపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. పవన్ వివరణను బట్టి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నానని చెప్పారని తెలిపారు.

బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరును తాము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ కేసులో సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ చేసిందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో స్కిల్ కార్పోరేషన్ పనితీరును తాము వాకబు చేశామన్నారు. స్కిల్ కేంద్రాలకు పరికరాలు ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్నారని, కానీ వాస్తవానికి రూ.56,700 కోట్లు వస్తోందని చెప్పారు. మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్త నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. మద్యం ద్వారా దోచుకున్న తీరుపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకుంటున్నారన్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

  • psycopk changed the title to Cbi should investigate jagan liqor scam- Purandeswari

Inka emey cheppali , oka stand ledhu . Bifurcation appudu Congress loney undhi ga , ee  party ayitey AP ki SS  ivatledho,  adhey party lo join ayindhi . 2019 elections lo result choosam  madam dhi 

Link to comment
Share on other sites

37 minutes ago, psycopk said:

Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన, ఏపీలో మద్యం సొమ్ముపై పురందేశ్వరి 

20-09-2023 Wed 18:44 | Andhra
  • పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం ఉంటుందన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు
  • పవన్ వివరించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టీకరణ
  • చంద్రబాబు అరెస్ట్ తీరును మొదటి నుంచి ఖండిస్తున్నామని వ్యాఖ్య
  • మద్యం ద్వారా వస్తున్న ఆదాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
 
Purandeswari on pawan kalyan alliance statment

టీడీపీ, జనసేన పొత్తుపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. పవన్ వివరణను బట్టి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నానని చెప్పారని తెలిపారు.

బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరును తాము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ కేసులో సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ చేసిందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో స్కిల్ కార్పోరేషన్ పనితీరును తాము వాకబు చేశామన్నారు. స్కిల్ కేంద్రాలకు పరికరాలు ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్నారని, కానీ వాస్తవానికి రూ.56,700 కోట్లు వస్తోందని చెప్పారు. మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్త నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. మద్యం ద్వారా దోచుకున్న తీరుపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకుంటున్నారన్నారు.

pakkana oka avineethi case lo maridi jail lo kurchuntey matladakunda inko daani gurinchi investigate cheyalanta...enthayina tandrina vennupotu podichina kuda, tanadi pattukoni veladutuntaru enduko..malli maa blodduu breeduu veru antaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...