Jump to content

C- voter survey

psycopk

Recommended Posts

https://www.andhrajyothy.com/2023/politics/this-is-conspiracy-of-bjp-in-andhra-pradesh-politics-behind-tdp-and-ysrcp-1142189.html

AP Politics: బీజేపీ కుటిల పన్నాగం ఇదేనా? ఇలా అయితే ఏపీ బాగుపడినట్లే..!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చిచ్చుకు బీజేపీ ఆజ్యం పోస్తోంది. నిజానికి వైసీపీ, టీడీపీలపై బీజేపీకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఏపీలో త్వరలో అధికారం చేపట్టాలన్నదే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లే.

@Android_Halwa

  • Haha 1
Link to comment
Share on other sites

25 minutes ago, pizzaaddict said:

ఇందుకే అనేది ఆంధ్ర లో కూడా ఇంకో "కులస్థాని" ఉద్యమం వస్తుందనేది! 
మోడీ గారు! Eliminate them Sir Immediately!

jkl-south-jkl-telugu.gif

Link to comment
Share on other sites

ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు....బాబు గారు జైలు నుంచి బయటకి రారు అని! \

ఆ ABN ని కూడా మూసేస్తే తప్ప తెలుగు దేశం పార్టీ బాగుపడదు! రామోజీ రావు గారు ఎలాగో వయోవృద్ధుడు. ఆయన పోయిన మరుక్షణం రామోజీ ఫిలిం సిటీ, పేపర్ రెండు అమ్మకానికి ఉంటాయి!   మీరు ఎంత ఏడ్చినా ఇంకోసారి బీజేపీ కేంద్రం లో అధికారాన్ని చేపట్టటం ఖాయం! చంద్రబాబు రాజకీయ వ్యభిచారి లాగ ప్రతి పార్టీ పక్కలో పడుకున్నాడు....! చేసేవి ముంజ పనులు మళ్ళి బీజేపీ మీద పడి ఏడుస్తూ ఉంటారు! సిగ్గులేకుండా వెళ్లి కాంగ్రెస్ పంచలో దూరారు! మీకు తెలియనిది ఏమిటంటే కాంగ్రెస్, వైసీపీ కి ఎప్పటినుంచో ములాఖత్ ఉంది!
టీడీపీ ని  వాడుకుని వదిలేయటం తప్ప కాంగ్రెస్ పార్టీ మీకేమి సపోర్ట్ చెయ్యదు! 
అసలు ఏ  జాతీయ పార్టీ మిమ్మల్ని సపోర్ట్ చెయ్యదు!

Link to comment
Share on other sites

1 hour ago, anandam2012 said:

inkenti mari...konni rojulu bail petition lu, quash petition lu mana layers ni veyoddu ani cheppandi...crores of money ayina migulta...

inkonni rojulu bokkalo vuntey sympathy perigi votes vastay kada manaki

Asalu imagine chesukunte ne goosebumps…

Lokesh bumper majority tho gelavadam, CM avadamkoduku pattabhishekam kosam court nundi one day permission teesukuni bayataki ravadam…

Asalu goosebumps ae goosebumps. Ila ani telisthe andaru jail ki potaru

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Asalu imagine chesukunte ne goosebumps…

Lokesh bumper majority tho gelavadam, CM avadamkoduku pattabhishekam kosam court nundi one day permission teesukuni bayataki ravadam…

Asalu goosebumps ae goosebumps. Ila ani telisthe andaru jail ki potaru

ma lawyer pattabhi adey suggest chestunnadu...anni evidences vunna kuda tv mundu pedutunnadu kaani...court lo peditey ekkada case kottestaremo ani court ki vellatledu...ekkada kottesi donga babu bayatiki vachi sympathy potundemo ani

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...