Guest Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 "తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుస"ని That judge's reaction! Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 https://www.instagram.com/reel/CxSIw9FSd6d/?igshid=MzRlODBiNWFlZA== Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 4 minutes ago, rushmore said: "తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుస"ని That judge's reaction! https://www.instagram.com/reel/CxSIw9FSd6d/?igshid=MzRlODBiNWFlZA== 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post pizzaaddict Posted September 22, 2023 Popular Post Report Share Posted September 22, 2023 Tammula reaction in pakka db మనందరి అభివృద్ధికి రోజుకు 18 గం.లు కష్టపడి ఏదో ఒక రూపంలో తెలుగు వాడిని తలెత్తుకునేలా చేసిన మనిషిని 73 సం.ల వయసులో కౄర మృగాలు వేధిస్తుంటే చూసి ఆనందిస్తూ ఉన్నామంటే మనుషులుగా చనిపోయినట్లే.. 4 1 Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 33 minutes ago, psycopk said: Adi jaragadu kada… chustunav ga varusaga oka 10 tuppas casela tho ready ga unnaru.. they just want to delay.. ipudu 2 days aaiyaka we need more time antaru why not applying for bail.. entha sepu aa quash petition medha ne focus pedutunnaru? 1 Quote Link to comment Share on other sites More sharing options...
dhuku Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 Just now, psycopk said: https://www.instagram.com/reel/CxSIw9FSd6d/?igshid=MzRlODBiNWFlZA== Kaka.. small suggestion.. SC lo petition vesthunnaru anta.. apply for Bail.. vasthadhi quash petition lanti vesthae, HC lo vachina orders ae repeat aiythayi.. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 https://www.instagram.com/reel/CxYiLlqSr9-/?igshid=MzRlODBiNWFlZA== Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 Just now, dhuku said: Kaka.. small suggestion.. SC lo petition vesthunnaru anta.. apply for Bail.. vasthadhi quash petition lanti vesthae, HC lo vachina orders ae repeat aiythayi.. yea alage chedam.. ninane lawyer degree tesukuna Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 Chandrababu: రేపు, ఎల్లుండి సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన లాయర్ లక్ష్మీనారాయణ 22-09-2023 Fri 16:41 | Andhra చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన టీడీపీ లీగల్ సెల్ సీఐడీ కస్టడీ, విచారణ గురించి చంద్రబాబుతో చర్చించిన లాయర్ లక్ష్మీనారాయణ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించనున్నట్టు కోర్టుకు సీఐడీ తెలిపింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు కండిషన్ పెట్టింది. చంద్రబాబును విచారించే అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ సెల్ వెళ్లింది. జైల్లో చంద్రబాబును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో భేటీ అయ్యారు. సీఐడీ కస్టడీ, విచారణ గురించి ఆయనతో చర్చించారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
dhuku Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 10 minutes ago, psycopk said: yea alage chedam.. ninane lawyer degree tesukuna Pedhayana corrupt or not..Time will tell.. But His policies, vision changed has given united AP a new way.. 2004 before Babore veru.. after 2014 baboru veru.. I wish I get 2004 IT Baboru back 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 https://www.instagram.com/reel/Cxagl5Opln3/?igshid=MzRlODBiNWFlZA== Quote Link to comment Share on other sites More sharing options...
dhuku Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 12 minutes ago, psycopk said: Chandrababu: రేపు, ఎల్లుండి సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన లాయర్ లక్ష్మీనారాయణ 22-09-2023 Fri 16:41 | Andhra చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన టీడీపీ లీగల్ సెల్ సీఐడీ కస్టడీ, విచారణ గురించి చంద్రబాబుతో చర్చించిన లాయర్ లక్ష్మీనారాయణ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించనున్నట్టు కోర్టుకు సీఐడీ తెలిపింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు కండిషన్ పెట్టింది. చంద్రబాబును విచారించే అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ సెల్ వెళ్లింది. జైల్లో చంద్రబాబును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో భేటీ అయ్యారు. సీఐడీ కస్టడీ, విచారణ గురించి ఆయనతో చర్చించారు. Next week headlines from Pedhayana.. current poyindhi 2 Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 CBN or Jagan case lu or any political cases chustuntey, judicial system in India is getting completely influenced by politicians who are in power. Vallu em chepthey ala istunaru judgements 1 Quote Link to comment Share on other sites More sharing options...
Aquaman Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 20 minutes ago, psycopk said: yea alage chedam.. ninane lawyer degree tesukuna 1 Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 27 minutes ago, Aquaman said: Intellectual RRR cheppinattu jaragaledhu . @Mancode 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.