Balibabu Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 3rd degree apply cheyali to get required answers asap... 2 days lo kudrakapovachu, should extend it for 2 more weeks. 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
quest Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 1 hour ago, Spartan said: @psycopk qq why is TDP hoing for quash petition negative remark padtadi kada janallo kuda any strong reason behind it? apart from prolonging tactics from Jaffa they wanted to take a chance, FIR, intimating governor ilaanti formalities follow avvaledani quash chestaaru ani... quash cheyyakunte vache nastam kante, chesthe vache labham will go deep into the public ani anukoni undochu 2nd reason could be HC always gave mottikayalu to AP govt, aa hope kooda unnindochu Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post HugoStrange Posted September 22, 2023 Popular Post Report Share Posted September 22, 2023 lol, ee vayasulo CM post matram chesthadu daniki full energy untundi. Jail lo oka 2 weeks with all amenities echi undamate pedda punishment and age factor vasthundi. Pulkas ki logic undadu 3 Quote Link to comment Share on other sites More sharing options...
anna_gari_maata Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 TDP best bet is to ignore the noise and run elections from jail. Quote Link to comment Share on other sites More sharing options...
rako Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 2 hours ago, psycopk said: Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 22-09-2023 Fri 15:18 | Andhra హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. "ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు. Pedda NTR gaaru kooda same age lo ilane badhha padi undocchu... party lo nunchi ayanne gentesaru....instead they should have ALL resigned ..and go against with him and fight in elections!! 2 Quote Link to comment Share on other sites More sharing options...
Pandubabu Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 2 hours ago, psycopk said: Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 22-09-2023 Fri 15:18 | Andhra హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. "ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు. Fake news . Chandranna never undermines himself . He is in his early 30s. He can live without a week sleep. 1 Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 19 minutes ago, HugoStrange said: lol, ee vayasulo CM post matram chesthadu daniki full energy untundi. Jail lo oka 2 weeks with all amenities echi undamate pedda punishment and age factor vasthundi. Pulkas ki logic undadu Amenities chala bagunnai anta bro, 2 days undi vachey 2 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 2 hours ago, psycopk said: Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 22-09-2023 Fri 15:18 | Andhra హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. "ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు. Mathrudevobhava movie chusthu kuda edavale but last para chadhuvuthunte neellu alaa ochesaii 😥 1 Quote Link to comment Share on other sites More sharing options...
FilmAdmirer Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 Tappadu, call money n pushakarala death baaki ee Janma lo chellichanlsinde 1 Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 5 minutes ago, allbakara said: Amenities chala bagunnai anta bro, 2 days undi vachey Baboriki eche amenities esthe veltha and also oka 200Cr kuda tranfer cheyinchu baboritho 2 Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 2 minutes ago, HugoStrange said: Baboriki eche amenities esthe veltha and also oka 200Cr kuda tranfer cheyinchu baboritho Velthe direct baboru ni adugu, he will brief it Quote Link to comment Share on other sites More sharing options...
allbakara Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 41 minutes ago, TOM_BHAYYA said: Mathrudevobhava movie chusthu kuda edavale but last para chadhuvuthunte neellu alaa ochesaii 😥 Idhi dhani sequel pithrudevobhava antunna lion lokesh Quote Link to comment Share on other sites More sharing options...
Apple_Banana Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 1 hour ago, dhuku said: Kaka.. small suggestion.. SC lo petition vesthunnaru anta.. apply for Bail.. vasthadhi quash petition lanti vesthae, HC lo vachina orders ae repeat aiythayi.. Vallaki case meeda confidence.. kottestaru ani so trying anukunta. Bail lo bytaki vaste same to same Jagga character avutadani bayam anukunta. Anyways aa age lo aa fighting good porapatuna next election lo sympathy tho win ayyadu ante... Jagga & Co ki dabidi dabide.. veella babu politics ni oka low level ki teesuku poyadu.. veedu inka low level ki. Administration, Law and order and development think cheyakunda ee personal grudge politics endo.. Oh My AP people anukovatame. 🙄 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 22, 2023 Author Report Share Posted September 22, 2023 2 minutes ago, Apple_Banana said: Vallaki case meeda confidence.. kottestaru ani so trying anukunta. Bail lo bytaki vaste same to same Jagga character avutadani bayam anukunta. Anyways aa age lo aa fighting good porapatuna next election lo sympathy tho win ayyadu ante... Jagga & Co ki dabidi dabide.. veella babu politics ni oka low level ki teesuku poyadu.. veedu inka low level ki. Administration, Law and order and development think cheyakunda ee personal grudge politics endo.. Oh My AP people anukovatame. 🙄 Development chetakanapudu ilantive chetaru criminal mindset unna vallu… psycology 101.. cbn last tenure lone vedini lopala esesi undalsindi 1 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted September 22, 2023 Report Share Posted September 22, 2023 17 minutes ago, psycopk said: Development chetakanapudu ilantive chetaru criminal mindset unna vallu… psycology 101.. cbn last tenure lone vedini lopala esesi undalsindi Leader soft nature ye manaki biggest minus Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.