Jump to content

ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు

psycopk

Recommended Posts

4 hours ago, Spartan said:

@psycopk qq why is TDP hoing for quash petition

negative remark padtadi kada janallo kuda

any strong  reason behind it?  apart from prolonging tactics from Jaffa

4 hours ago, psycopk said:

Not sure sitti.. 

Chala simple... Quash the petition outcome.. No corruption charges... He can maintain the clean image that is portrayed for all these 45 years..

On the other hand.... If he comes out on Bail... Then its like same as Jagan...

Anduke they are trying to quash the case rather be on bail..

And obviously even CBN knows for that he needs to be in Jail longer but they are taking that chance....torch.gif

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Meeku dhandam annaii.. jera susssu aapu kondi. Ee KGF elevations ichhi every day bayataki ochhesthunnadu ani janalloki theeskelladam akkada emo reverse avvadam party ki damage avvadam .. just keep calm and believe in leader

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబు సీఐడీ విచారణ: 25 మంది కూర్చునేలా హాలు సిద్ధం చేస్తోన్న జైలు అధికారులు

22-09-2023 Fri 20:43 | Andhra
  • టీడీపీ అధినేతతో పాటు 25 మంది కూర్చునేలా సిద్ధం చేస్తోన్న జైలు అధికారులు
  • జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యత
  • భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న ఎస్పీ
Jail authorities reading conference hall for chandrababu custody

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ న్యాయస్థానం రెండు రోజులు సీఐడీ కస్టడీకి అప్పగించింది. రేపు, ఎల్లుండి ఉదయం గం.9.30 నుంచి సాయంత్రం గం.5 వరకు టీడీపీ అధినేతను సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఆయనను జైల్లోనే విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆదేశాలు అందుకున్న రాజమండ్రి కేంద్రకారాగారం అధికారులు విచారణ కోసం హాలును సిద్ధం చేస్తున్నారు.

సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాలును విచారణ కోసం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు సహా 25 మంది కూర్చునేలా సిద్ధం చేసి సీఐడీకి జైలు అధికారులు అప్పగించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యతలను జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు అప్పగించారు. సీఐడీ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే విచారణకు సంబంధించి కోర్టు నుంచి సూపరింటెండెంట్ కార్యాలయానికి సమాచారం అందింది.
Link to comment
Share on other sites

🔴 *BREAKING NEWS*

న్యూఢిల్లీ 

◻️ సుప్రీంకోర్టులో లంచ్‌మోష‌న్ మూవ్ చేసిన చంద్ర‌బాబు న్యాయ‌వాదులు..

◻️ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం..

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

🔴 *BREAKING NEWS*

న్యూఢిల్లీ 

◻️ సుప్రీంకోర్టులో లంచ్‌మోష‌న్ మూవ్ చేసిన చంద్ర‌బాబు న్యాయ‌వాదులు..

◻️ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం..

Kani Supreme Court accept chesina... CID will ask time kada for counter...torch.gif

Link to comment
Share on other sites

Chandrababu: చంద్రబాబును విచారించే తొమ్మిది మంది సీఐడీ అధికారులు వీరే! 

22-09-2023 Fri 22:05 | Andhra
  • విచారణ కోసం జైల్లోని కాన్ఫరెన్స్ హాలును సిద్ధం చేస్తున్న అధికారులు
  • ధనుంజయనాయుడు నేతృత్వంలో విచారణ
  • ముగ్గురు డిప్యూటీ ఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్
 
List of officers deputed for chandrababu examination

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును 9 మంది సీఐడీ అధికారులు రేపు, ఎల్లుండి... రెండు రోజుల పాటు ఉదయం గం.9.30 నుంచి సాయంత్రం గం.5 వరకు విచారించనున్నారు. ఇప్పటికే రాజమండ్రి సెంటర్ల జైల్లో కాన్ఫరెన్స్ హాలును సిద్ధం చేస్తున్నారు. కేసు విచారణాధికారి సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులను అనుమతిస్తారు. అయితే చంద్రబాబు మాత్రమే సమాధానం చెప్పాలి.

చంద్రబాబును విచారించనున్న తొమ్మిది మంది అధికారుల్లో... ఎం ధనుంజయనాయుడు (డీప్యూటీ ఎసీ), విజయ భాస్కర్ (డిప్యూటీ ఎస్పీ), లక్ష్మీ నారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్‌పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు ఉంటారు.

Link to comment
Share on other sites

14 minutes ago, psycopk said:

Not even one single reddy .. wow 

  • Haha 1
Link to comment
Share on other sites

6 hours ago, psycopk said:

Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 

22-09-2023 Fri 15:18 | Andhra
  • హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు
  • తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి
  • తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం
  • తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ
 
Chandrababu attends high court hearing via virtual mode

టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. 

తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. 

"ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు.

why does age matter .. bill cosby was in jail too in that age.. Jeffrey epstin

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...