Jump to content

AIADMK says goodbye to pushpams


psycopk

Recommended Posts

AIADMK: ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై చెప్పడంపై బీజేపీ స్పందన 

25-09-2023 Mon 21:30 | National
  • ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించిన అన్నాడీఎంకే
  • ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర బీజేజీ అధ్యక్షుడు అన్నామలై
  • సరైన సమయంలో పార్టీ హైకమాండ్ స్పందిస్తుందని వ్యాఖ్య
 
BJP TN chief Annamalai response on AIADMK quitting NDA

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో అన్నాడీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు చెన్నైలో అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు సమావేశమయ్యారు. ఎన్డీయేతో, బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. అన్నాడీఎంకే నిర్ణయంపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను పాదయాత్ర చేస్తున్నానని... అన్నాడీఎంకే ప్రకటనను ఇప్పుడే చదివానని చెప్పారు. అన్నామలై పాదయాత్ర ప్రస్తుతం కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గంలో కొనసాగుతోంది

  • Haha 1
Link to comment
Share on other sites

38 minutes ago, jalsa01 said:

Next 2 elections lo aidmk assam avutundi no strong face to lead them.  Nemmadiga bhramin vote bjp ki consolidate avutundi

evadu cheppadu? BJP ni kukka kooda dekhadu TN lo, kontha mandhi brahmins tappa.

goodbye to bjp is to attract the dalit party into its fold. vck refuses to go with admk purely because of bjp and pmk. ippudu there's a chance. admk can win big in next elections if dmk loses its alliance partners like vck, and the muslim parties.

bjp maatram oka big joke. annamalai self dabba tho gadipesthunnadu. just like modi.

Link to comment
Share on other sites

12 minutes ago, Tryad said:

evadu cheppadu? BJP ni kukka kooda dekhadu TN lo, kontha mandhi brahmins tappa.

goodbye to bjp is to attract the dalit party into its fold. vck refuses to go with admk purely because of bjp and pmk. ippudu there's a chance. admk can win big in next elections if dmk loses its alliance partners like vck, and the muslim parties.

bjp maatram oka big joke. annamalai self dabba tho gadipesthunnadu. just like modi.

Real analysis after long time 

Link to comment
Share on other sites

2 minutes ago, manadonga said:

I dont support all times. I hate your comments this comment more realistic ante 

no one cares if you hate or love me. try to act like an adult.

I don't post to get your approval.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...