Jump to content

ChandraSena to win 160 - Aswini dutt

psycopk

Recommended Posts

7 minutes ago, Vaaaampire said:

If i remember, edo airport kosam dutt land ichadu. Daaniki baduluga amaravathi lo land ichindi or something ap govt. looks like he got big loss

Gannavaram airport daggara dutt gariki land vundi adi ichadu...daaniki baduluga mana baboru Amaravati lo rasichesaru....so ippudu akkda movement ledu kada, anduani dutt gariki loss vachindi...andukaney ee edupulu

  • Haha 1
Link to comment
Share on other sites

Cheppaka cheppaka veede cheppali mari. Assalu veedi maatalaki kuda value undha? Evadu support ivvatledhu kabatti chetha chedaranni ekurukuni theesukochi statements isthannra? Ayithe ok.

OK then!

venky-movie-venky-comedy.gif

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, anandam2012 said:

Gannavaram airport daggara dutt gariki land vundi adi ichadu...daaniki baduluga mana baboru Amaravati lo rasichesaru....so ippudu akkda movement ledu kada, anduani dutt gariki loss vachindi...andukaney ee edupulu

Yaa. Its big loss to dutt which is unfair. He should have taken something from govt based ok current value instead of future

Link to comment
Share on other sites

2 minutes ago, Vaaaampire said:

Yaa. Its big loss to dutt which is unfair. He should have taken something from govt based ok current value instead of future

ala ela Hyd lo Murali mohan ki rasichinatlu...ikkada eeyanaki rasichademo

  • Haha 1
Link to comment
Share on other sites

40 minutes ago, csrcsr said:

Wow 40 years party ballaya kuda ntr koduke lolesh kuda ntr manavade emi logics meeku dandam raa saami thu 

భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని,

lolesh enti bro… isn’t it lokesh?

  • Haha 1
Link to comment
Share on other sites

Nara Lokesh: టీడీపీ పీఏసీ సమావేశానికి వర్చువల్ గా హాజరైన లోకేశ్... జనసేనతో జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం

26-09-2023 Tue 20:26 | Andhra
  • ఇటీవలే టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు
  • నేడు తొలి సమావేశం
  • ఢిల్లీ నుంచి దిశానిర్దేశం చేసిన లోకేశ్
  • టీడీపీ-జనసేన జేఏసీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయం
Nara Lokesh attends to TDP PAC meeting via virtual mode

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో వరుస భేటీలు, జాతీయస్థాయి మీడియా సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఏపీలోని టీడీపీ అగ్రనేతలతో అనుక్షణం టచ్ లో ఉంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఏపీలో జరిగే పార్టీ కార్యకలాపాలను ఢిల్లీ నుంచే పర్యవేక్షిస్తున్నారు. 

ఇవాళ టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం కాగా, ఢిల్లీ నుంచి లోకేశ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవలే ఏర్పాటు కాగా, ఇదే తొలి సమావేశం. పీఏసీ సభ్యులకు లోకేశ్ పలు సూచనలు అందజేశారు. 

ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, బాలకృష్ణ, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు. టీడీపీ పీఏసీ సమావేశంలో ఇటీవల చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైనా చర్చించారు. లోకేశ్ పై కేసు నమోదవడం పట్ల కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.

పీఏసీ సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. 

లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
  • Haha 1
Link to comment
Share on other sites

Just now, psycopk said:

monnatidaaka Zommbabu okkadey zoom lo anukunna...ippudu Zoombaby kuda father footsteps loney nadustunnadu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...