Jump to content

ఐటీ ఉద్యోగులు నాటకాలు 10గితే కథలు వేరేలా ఉంటాయి...RAKUL RAO abt CBN and Lion Loki


baku_keku

Recommended Posts

లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు ర్యాలీలు చేపట్టారు. అయితే ప్రభుత్వం టీడీపీ ర్యాలీలపై ఆంక్షలు విధించింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకని.. ఏపీలో చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోవాలని.. ఇక్కడ ఎవరు ర్యాలీలు, నిరసనలు చేపట్టినా ఊరుకునేది లేదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. అయితే కేటీఆర్‌కు సమాధానంగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

టీడీపీ ఏపీలోనే కాదని.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్‌లు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ ఇంకా కామన్ క్యాపిటల్ అన్న సంగతి కేటీఆర్ మరిచిపోయారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నేతల్లో చంద్రబాబు ముందుంటారని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో మీకు కృతజ్ఞత లేకపోయినా ప్రజలకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకా మాట్లాడాలంటే.. ప్రస్తుతం కేసీఆర్ పార్టీలో టీడీపీకి చెందిన చాలా మంది నేతలు ఉన్నారని.. 2019 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. కేటీఆర్‌కు ఈ విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు. జాతీయ పార్టీ పేరుతో ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఓపెన్ చేసి సభలు పెట్టినప్పుడు.. టీడీపీ అభిమానులు ఇక్కడ శాంతియుతంగా ర్యాలీలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా ఎక్కడైనా నిరసనలు, ర్యాలీలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్.. అంత భయం ఎందుకు?

కాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా ఆ పార్టీలో పలువురు నేతలు ఈ అంశంపై స్పందించక తప్పడం లేదు. అటు సీఎం కేసీఆర్ సైతం చంద్రబాబు అరెస్టుపై జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Link to comment
Share on other sites

10 minutes ago, hyperbole said:

This sums up Pacha batch 

F6_-b8xaMAAjRZW?format=jpg&name=medium

Langas and jaffas are like fish and water now a days.

Okappudu metha gadu visa kavali annadu tg ki ravali ante ..jalagam gadi open ga we are against tg formation annadu...

Ina TDP ni kill cheyyadam kosam sugar esukoni nakutharu langa batch jaffas di..

Jaffas Gallu ithey e vedhavaliki bifurcation lo ravalsinavi emi adagaru langas ni ,water etc..#maggavale batch ni chusi siggu techukondi @pizzaaddict @vetri 

Link to comment
Share on other sites

23 minutes ago, ticket said:

Paytms ..bar and restaurant party kuda batting cheyyalsi vastundi ..ento ra mi kastalu..

Iyala mee Sendranna bail petetion si tho paatu judges meeda kali peeli chesina comments case kuda vundi..

Jara bhadram kaka…meelo evado okadu loplaki povudu khayam 

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, ticket said:

Langas and jaffas are like fish and water now a days.

Okappudu metha gadu visa kavali annadu tg ki ravali ante ..jalagam gadi open ga we are against tg formation annadu...

Ina TDP ni kill cheyyadam kosam sugar esukoni nakutharu langa batch jaffas di..

Jaffas Gallu ithey e vedhavaliki bifurcation lo ravalsinavi emi adagaru langas ni ,water etc..#maggavale batch ni chusi siggu techukondi @pizzaaddict @vetri 

CBN first temrs as AP, enduku addukkoledu bifrucation benefits?

Note to VOTE case lo gattiga pettagane,ratirki ratre  hyd vadili paripoyindu,

Link to comment
Share on other sites

22 minutes ago, ticket said:

Langas and jaffas are like fish and water now a days.

Okappudu metha gadu visa kavali annadu tg ki ravali ante ..jalagam gadi open ga we are against tg formation annadu...

Ina TDP ni kill cheyyadam kosam sugar esukoni nakutharu langa batch jaffas di..

Jaffas Gallu ithey e vedhavaliki bifurcation lo ravalsinavi emi adagaru langas ni ,water etc..#maggavale batch ni chusi siggu techukondi @pizzaaddict @vetri 

There are no hatyalu  in politics only suicides, you guys brought it on yourselves, this arrest proves CBN is the most hated politician and that is mostly because of Pacha cartel  and the athi you guys do.

Even the neutrals in this DB, YCP, BJP, Congress and no one is coming in your support  and the reality is no different 

Link to comment
Share on other sites

29 minutes ago, ticket said:

Langas and jaffas are like fish and water now a days.

Okappudu metha gadu visa kavali annadu tg ki ravali ante ..jalagam gadi open ga we are against tg formation annadu...

Ina TDP ni kill cheyyadam kosam sugar esukoni nakutharu langa batch jaffas di..

Jaffas Gallu ithey e vedhavaliki bifurcation lo ravalsinavi emi adagaru langas ni ,water etc..#maggavale batch ni chusi siggu techukondi @pizzaaddict @vetri 

Hope you got the extra yellow rice Swiggy coupons brother 

Your fellow yellow gajji members @React @mustang302 @idibezwada @mettastar @JAMBALHOT_RAJA @Telugodura456 @migilindhi151 are fighting so hard from the last few weeks 

Hope your therapy sessions helped in reducing pulka gajji

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...