Jump to content

Revanth Reddy: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలు వద్దన్న కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

psycopk

Recommended Posts

Revanth Reddy: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలు వద్దన్న కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

27-09-2023 Wed 20:21 | Both States
  • చంద్రబాబుకు మద్దతు తెలిపే వాళ్ల ఓట్లు కావాలి కానీ వారి నిరసనకు అనుమతివ్వరా? అని ప్రశ్న
  • నిరసన తెలియజేసేవాళ్లను అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారన్న రేవంత్ రెడ్డి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయవచ్చు కానీ టెక్కీలు ఇక్కడ చేయవద్దా? అని ప్రశ్న
Revanth Reddy counter to ktr on chandrababu arrest and protest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లేదా తెలంగాణలో నిరసనలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఏపీలో చూసుకోవాలని, కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇలాంటివాటిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్‌కు చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపే వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తారా? అని మండిపడ్డారు.

నిరసన తెలియజేసేవాళ్లని అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారని హెచ్చరించారు. అవసరమైతే వినతిపత్రం తీసుకొని అనుమతి ఇవ్వాలి అంతేకానీ, తిరస్కరించడం సరికాదన్నారు. ఎన్నికల్లో సెటిలర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. వారితో పన్నులు కట్టించుకొని, ఓట్లు వేయించుకొని ఆ అంశం మా రాష్ట్ర సమస్య కాదంటే ప్రజలు మూతి పండ్లు రాలగొడతారన్నారు. ఐటీ రంగం వాళ్లు ప్రొటెస్ట్ చేస్తా? అంటే ఒప్పుకోకపోవడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా? అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ అంశంపై నిరసన తెలపవచ్చు కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్లు నిరసన తెలియచేస్తే అడ్డుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు జాతీయస్థాయి నేత అన్నారు. చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాళ్లు వేళ్లపై లెక్కబెట్టవచ్చునన్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, అలాంటప్పుడు ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన తెలియజేయవద్దంటే ఎలా? అన్నారు. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో కూడా నిరసనలు జరిగాయన్నారు
Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Chandrababu covert ani maro saari niroopinchukunnadu...Babu tho paatu Vote for Note lo book ayyi Jail poyina oka criminal hakkula gurinchi matlaadithe navvostundi!

Link to comment
Share on other sites

Just now, rako said:

yea.. inka androlla sanka nakutunnadu.. repu power loki vaste taakattu pedatadu antadu 

anthegaa… not only that.. asalu ee time lo CBN ki support cheyali ani evadanna party president antada asalu? Edho Pawala lanti dheddhimak gadu thappa…

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, rako said:

yea.. inka androlla sanka nakutunnadu.. repu power loki vaste taakattu pedatadu antadu 

edi.. locals taggara land teesukuni double bedroom flats katti turakollaki ichi cheekinchukunnattena? 

Link to comment
Share on other sites

Just now, reality said:

anthegaa… not only that.. asalu ee time lo CBN ki support cheyali ani evadanna party president antada asalu? Edho Pawala lanti dheddhimak gadu thappa…

Atani problem CBN kaadu. Nirasanalani addukuntunna KTR gurinchi. Recent ga veellu Vijayabheri cheddam anukunte, veellu chesina racha antha intha kaadu. Adi pettukuni obvious ga CBN ni support chesukunnadu..

Link to comment
Share on other sites

4 minutes ago, Jatka Bandi said:

Atani problem CBN kaadu. Nirasanalani addukuntunna KTR gurinchi. Recent ga veellu Vijayabheri cheddam anukunte, veellu chesina racha antha intha kaadu. Adi pettukuni obvious ga CBN ni support chesukunnadu..

Even if it may not be his intention, Rakul Rao gadu pivot chesthadu ga…. andhuke he should rather keep quiet especially when the tide is high for Congress. Yes, I saw vijayabheri rachha…. kacharas insecure feeling…

Link to comment
Share on other sites

Just now, reality said:

Even if it may not be his intention, Rakul Rao gadu pivot chesthadu ga…. andhuke he should rather keep quiet especially when the tide is high for Congress. Yes, I saw vijayabheri rachha…. kacharas insecure feeing…

Emo le. BRS anti modalayyindi. Four years lo address lekunda potaru anukuntunna. I think these people earned a lot more than those pulkas and jaffas. Malli neethulu cheptaru bayataki vachi. Vijayabheri avute insecurity ne kaadu. Disturbing peace and law and order problem kooda ayyindi. Vati gurinchi matladaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...