Jump to content

Psyco strategy simplified

psycopk

Recommended Posts

బస్సుపై పిడుగు పడి అందరూ మరణించారు...  ఒక్క చంద్రబాబు తప్ప....ఇదేమిటి అనుకుంటున్నారా అయితే మొత్తం చదవండి...!!

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది....

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది....

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు....

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు....

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు...

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి...

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు."చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది..!

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి! ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు...!!

ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ !! అన్నాడు...

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు, అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.... 

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది...

చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతోచూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు....

బస్సులోని ప్రయాణికులందరూ “నీ వల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు” అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు...

చేసేది లేక బస్సులో వాళ్ళంతా క్షేమంగా ఉండాలి అనుకుణటూనే ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు! బస్సుపై... అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని అందరూ మరణించారు...

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారినందరిని కాపాడింది.

అది తెలియని సన్నాసులే చంద్రబాబును ఓడించిన వెర్రి ఆంధ్రులు....

ఆ అదృష్టం ఉన్న వ్యక్తే చంద్రబాబు...

ఆ బస్సు లోనీ ప్రయాణికులు ఎవరో మీకు అర్ధమై ఉంటుంది అనుకుంటా.. ఇది ఒక కధ అయినా ప్రస్తుత రాష్ట్ర పరీస్థితులకు ఆల్మోస్ట్ సారూప్యతచే ఉన్నట్టు ఉంది...

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Sannasi verri andhrula …

abbboooo. Shaaana undhi ga 

Evado tg vadu rasi natu unnadu.. evadu raisna same opinion cbn lanti leader ni vadili oka chance ani yedava ni techi nettina petukunaru..

Link to comment
Share on other sites

31 minutes ago, TOM_BHAYYA said:

Crucial time NRIs kemo ankul.. public ki kadhu

NRIs kemundi bongu... capital oka shape ki vachedi.. polavaram finish aaiyedi... vizag ki software companies.. seema ki inkoni manufacturing units vachevi..inka aa tarwata jaggadi lanti yedavalu enta mandi vachina state future secured

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

NRIs kemundi bongu... capital oka shape ki vachedi.. polavaram finish aaiyedi... vizag ki software companies.. seema ki inkoni manufacturing units vachevi..inka aa tarwata jaggadi lanti yedavalu enta mandi vachina state future secured

Season 4 Andy GIF by The Office

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

బస్సుపై పిడుగు పడి అందరూ మరణించారు...  ఒక్క చంద్రబాబు తప్ప....ఇదేమిటి అనుకుంటున్నారా అయితే మొత్తం చదవండి...!!

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది....

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది....

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు....

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు....

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు...

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి...

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు."చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది..!

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి! ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు...!!

ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ !! అన్నాడు...

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు, అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.... 

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది...

చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతోచూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు....

బస్సులోని ప్రయాణికులందరూ “నీ వల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు” అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు...

చేసేది లేక బస్సులో వాళ్ళంతా క్షేమంగా ఉండాలి అనుకుణటూనే ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు! బస్సుపై... అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని అందరూ మరణించారు...

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారినందరిని కాపాడింది.

అది తెలియని సన్నాసులే చంద్రబాబును ఓడించిన వెర్రి ఆంధ్రులు....

ఆ అదృష్టం ఉన్న వ్యక్తే చంద్రబాబు...

ఆ బస్సు లోనీ ప్రయాణికులు ఎవరో మీకు అర్ధమై ఉంటుంది అనుకుంటా.. ఇది ఒక కధ అయినా ప్రస్తుత రాష్ట్ర పరీస్థితులకు ఆల్మోస్ట్ సారూప్యతచే ఉన్నట్టు ఉంది...

Seriously bro? aadu rashtraniki pattina seni ani NTR gare antha clear ga cheppaka kuda meeru ilanti fantasies uhinchukuntu untara? ok then.

Canadian Lol GIF

  • Haha 2
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

NRIs kemundi bongu... capital oka shape ki vachedi.. polavaram finish aaiyedi... vizag ki software companies.. seema ki inkoni manufacturing units vachevi..inka aa tarwata jaggadi lanti yedavalu enta mandi vachina state future secured

Enti Nuv Nammaventraa Baabu   |   Buildup  Babai  |.Gif GIF - Enti Nuv Nammaventraa Baabu | Buildup Babai | Getup Srinu Trust GIFs

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Vaaaampire said:

Samara looks like ur getting too involved with AP politics. Health ki manchindi kaadhu. 14 yrs co db member ga chepthunna. No bad intentions 👍

Ivvala stand up lo adhe cheppa Anna podhunne 3 AM nundi nee posts vunyunnai ee age la manchidhi kaadhu. Thammudu Chala badha ga vundhi aayana ni jail lo dhomalu kuduthunte Nenu ikkada A/C lo yela padukunta anukunnav annadu inka no maata from my mouth

sunil-sontham.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...