Jump to content

బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నారా ?

Netflixmovieguz

Recommended Posts

తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ నిముషంలో అయినా పార్టీలో కీలక బాధ్యతలు పోషించటానికి వీలుగా బ్రాహ్మణి అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్రను ఈరోజు నుండి పునఃప్రారంభించాలని లోకేష్ అనుకున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

పాదయాత్ర మొదలవ్వగానే లోకేష్ అరెస్టయితే బాగుండదని సీనియర్ నేతలు అనుకున్నారట. పైగా ముందస్తు బెయిల్ విచారణలో ఏమి జరుగుతుందో వెయిట్ చేయాలని లోకేష్ కు కొందరు సీనియర్లు సలహా ఇచ్చారట. దాంతో లోకేష్ మరికొద్దిరోజులు ఢిల్లీలోనే ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. దాంతో పాదయాత్ర వాయిదా పడింది. నిజానికి లోకేష్ ను సీఐడీ అరెస్టు చేయదలచుకుంటే ఢిల్లీకి వెళ్ళి అరెస్టు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.

అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోకేష్ అరెస్టయిన వెంటనే రంగంలోకి దిగటానికి వీలుగా బ్రాహ్మణి మానసికంగా రెడీ అవుతున్నారట. లోకేష్ కు బదులుగా ఆమె పాదయాత్ర చేస్తారా లేకపోతే వాహనంలోనే పర్యటిస్తారా అన్నది ఇంకా తేలలేదు. జనాల్లోకి వెళ్ళినపుడు మాట్లాడే పద్దతి, మాట్లాడాల్సిన అంశాలను, చంద్రబాబునాయుడు పరిపాలనలో జరిగిన డెవలప్మెంట్, ప్రభుత్వం చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల అసలు స్వరూపం లాంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటున్నారట. పనిలోపనిగా భాషపైన పట్టుండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

భువనేశ్వరి, బ్రాహ్మణిలను జనాల్లోకి వెళ్ళేట్లుగా చంద్రబాబే ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జైలులో భేటీ అయినపుడు లోకేష్ ను అరెస్టు చేస్తే జనాల్లోకి వెళ్ళటానికి రెడీగా ఉండాలని భువనేశ్వరి, బ్రాహ్మణికి చంద్రబాబే సూచించారట. వీళ్ళద్దరి జనాల్లోకి వెళితే సెంటిమెంటు పరంగా ప్రజాస్పందన సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పారట. ఎన్నికలకు ఎంతో దూరం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకున్నాకే చంద్రబాబు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. మరి వీళ్ళ ప్లాన్లు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

Link to comment
Share on other sites

7 minutes ago, Netflixmovieguz said:

I would recommend Brahmani to take training from Shammi aunty.... Manchi ease and knowledge vunna aunty.

  • Thanks 1
Link to comment
Share on other sites

All the best to Brahmani garu. On the behalf of all TDP fans. We bleed and breed yellow. Mana party is always ready for women empowerment and upliftment. 
 
Johar NTR. Jai CBN and Jai mass leader Lokesh babu

  • Haha 1
Link to comment
Share on other sites

First dhanni poi koncham Telugu nerchukomanandi ra babu. Eddi mokam esukuni Tenglishlo sava 10guthundi. Manake ardham katle ante mana rural areas lo em ardhamaithadi? 
moham chusi vote eyyala endhi? 

  • Haha 2
Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Lol…just in…Lokesh’s bail application for IRR scam is rejected and court asked Lokesh to help with investigation. 

CID is now ready with notice for Lokesh. 

Now, Lokesh eda vunna all holes close chesukuni chepina date time ki CID Office ki ravali…

abba koduku iddariki balupu anugutadi

Red book anadu. bhayam parichayam chestha annadu. Return gift iche bhadyatha e lokesh theesukuntadu annadu. 
pellanni mundhu petti sekka gadi laga delhi jump. 
ippudu e latest news tho panty wet chesukuni untadu Loki babu. 
andhuke don’t give warning which you cannot backup
kuthalo icicles dimpithe sakkagaithadu 

  • Haha 2
Link to comment
Share on other sites

11 minutes ago, veerigadu said:

All the best to Brahmani garu. On the behalf of all TDP fans. We bleed and breed yellow. Mana party is always ready for women empowerment and upliftment. 
 
Johar NTR. Jai CBN and Jai mass leader Lokesh babu

Correshtu Anna Brahmini garu future CM.

Evadandi ee Zoo NTR

Link to comment
Share on other sites

2 minutes ago, MrDexter said:

Red book anadu. bhayam parichayam chestha annadu. Return gift iche bhadyatha e lokesh theesukuntadu annadu. 
pellanni mundhu petti sekka gadi laga delhi jump. 
ippudu e latest news tho panty wet chesukuni untadu Loki babu. 
andhuke don’t give warning which you cannot backup
kuthalo icicles dimpithe sakkagaithadu 

Yes ilanti warnings istheee impact ela untadhooo theliyakkka. Rookie mistake chesadu mana Lokesh babu. It’s okay. 

Link to comment
Share on other sites

2 minutes ago, veerigadu said:

Yes ilanti warnings istheee impact ela untadhooo theliyakkka. Rookie mistake chesadu mana Lokesh babu. It’s okay. 

Politics annaka warnings ivvali 

kani warnings ji back up chese dhammu dhairyam untene ivvali including repercussions. 
 
Rookie mistake cheyyadaniki adhi software job kadhu. Politics kada. Every moment and speech and act is recorded. Look at junior pappu Rahul Gandhi. Once a fool always a fool in politics. 
 
to simply put. Either you have it or not. 
 
lokesh doesn’t have it in him.

  • Thanks 2
Link to comment
Share on other sites

2 minutes ago, MrDexter said:

Politics annaka warnings ivvali 

kani warnings ji back up chese dhammu dhairyam untene ivvali including repercussions. 
 
Rookie mistake cheyyadaniki adhi software job kadhu. Politics kada. Every moment and speech and act is recorded. Look at junior pappu Rahul Gandhi. Once a fool always a fool in politics. 
 
to simply put. Either you have it or not. 
 
lokesh doesn’t have it in him.

Ala theeesi pareyyakuuu anna. People like T Anjaih and rabri Devi also managed to become cheif ministers in India. Anything is possible. that’s the beauty of India 
 
But RG is asset to Bodi. Lokesh is an asset to Jaggad. 

Link to comment
Share on other sites

12 minutes ago, MrDexter said:

Red book anadu. bhayam parichayam chestha annadu. Return gift iche bhadyatha e lokesh theesukuntadu annadu. 
pellanni mundhu petti sekka gadi laga delhi jump. 
ippudu e latest news tho panty wet chesukuni untadu Loki babu. 
andhuke don’t give warning which you cannot backup
kuthalo icicles dimpithe sakkagaithadu 

Basically cinema script batch. Heavily influenced my movies and reality Ki cut off. Asalu evadu vayya eedu warning iyanika ? Sitting MLA ? Ex-MLA? Party leader ? Ayya ni susukuni scheme ni scam chesi paisal mingi return gift istadu anta…warning ichina jara original vundali, ie return gift dialogue kuda KCR nundi copy kottinde..

CBN case la aina police poi arrest chesinaru…Lokesh gadi case lo ekadiki paraar aina all holes close chesukuni vachi surrender aithe teesukuni poi rajamundry la estaru..

  • Thanks 1
  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, veerigadu said:

Ala theeesi pareyyakuuu anna. People like T Anjaih and rabri Devi also managed to become cheif ministers in India. Anything is possible. that’s the beauty of India 
 
But RG is asset to Bodi. Lokesh is an asset to Jaggad. 

Why are you equating Anjaih to Rabri. Anjaih was a leader that rose to the CM post from the grassroots. Other than the issue that Rajeev Gandhi said something about him, he has some good milestones to his credit as the CM. It was in his tenure that the first Panchayat Raj elections were held. He was a man of masses. He helped setup Apollo in JH. Rabri was a stamp paper CM and not a leader. Anjaih on the other hand had a great track record of leadership. He had all the ministers(70+) resign in a bid to reconstitute the cabinet. 

Brahmani is more like a Rabri, albeit an educated one. Otherwise, even though all the congress CMs were puppets installed by the high command, they were all leaders in their own right.

Link to comment
Share on other sites

6 hours ago, Android_Halwa said:

Basically cinema script batch. Heavily influenced my movies and reality Ki cut off. Asalu evadu vayya eedu warning iyanika ? Sitting MLA ? Ex-MLA? Party leader ? Ayya ni susukuni scheme ni scam chesi paisal mingi return gift istadu anta…warning ichina jara original vundali, ie return gift dialogue kuda KCR nundi copy kottinde..

CBN case la aina police poi arrest chesinaru…Lokesh gadi case lo ekadiki paraar aina all holes close chesukuni vachi surrender aithe teesukuni poi rajamundry la estaru..

:giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...