Jump to content

Sep 30th 7pm ist show your support to cbn.. motha mogidam


psycopk

Recommended Posts

4 hours ago, psycopk said:

https://www.instagram.com/p/CxxY5n5vcwz/?igshid=MzRlODBiNWFlZA==

 

Motha Mogiddam: మోత మోగిద్దాం.... వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చిన నారా లోకేశ్ 

29-09-2023 Fri 16:13 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సెప్టెంబరు 30 రాత్రి మోత మోగించాలన్న లోకేశ్
  • రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు గంట, హారన్ మోగించాలని పిలుపు
  • ప్లేటుపై గరిటెతో కొట్టండి, లేదా విజిల్ వేయండి అంటూ సూచన
 
Nara Lokesh calls for Motha Mogiddam activity

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'మోత మోగిద్దాం' అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు. 

చంద్రబాబుకు మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ నెల 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని పేర్కొన్నారు. 

"ఇంట్లోనో, ఆఫీసులోనో, ఇంకెక్కడ ఉన్నా... బయటికొచ్చి గంట లేదా ప్లేటు మీద గరిటెతో కొట్టండి. లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే  హారన్ కొట్టండి... మీరు ఏంచేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి" అని సూచించారు. 

"అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దా. నిలువెత్తు నిజాయతీకి ప్రతిరూపం, తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం" అని పిలుపునిచ్చారు. 

 

Usa lo kuda chesthunnara?

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

a Dallas lo poddune 4:30AM ki vachina vallandariki Tiffins istunnaranta Gandhi Park lo... ...  @ZoomNaidu  is going...

@TOM_BHAYYA  is collecting names, add chinchuko needi kuda

Gandhi park is Too far for me  . Monna frisco swadeshi evening irani chai with punugulu disco lo gandhi park oka desi slum area ani declared . 

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, yemdoing said:

Gandhi park is Too far for me  . Monna frisco swadeshi evening irani chai with punugulu disco lo gandhi park oka desi slum area ani declared . 

aite UBER coupons arrange cheddam...  Hyd lo chesinattu .... @TOM_BHAYYA please look into this request

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...