Jump to content

Actor Ravi Babu: సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నాయకుల పవర్, చంద్రబాబు కష్టాలు ఏవీ శాశ్వతం కాదు: రవిబాబు


psycopk

Recommended Posts

Actor Ravi Babu: సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నాయకుల పవర్, చంద్రబాబు కష్టాలు ఏవీ శాశ్వతం కాదు: రవిబాబు 

30-09-2023 Sat 09:41 | Entertainment
  • చంద్రబాబు అరెస్ట్ ను తప్పుపట్టిన సినీ నటుడు రవిబాబు
  • 73 ఏళ్ల చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆవేదన
  • చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని విన్నపం
 
Actor Ravi Babu condemns Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సినీ నటుడు, దర్శకుడు రవిబాబు తప్పుబట్టారు. ప్రజల సొమ్ము కోసం కక్కుర్త పడే రకం చంద్రబాబు కాదని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం తపన పడే చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడం సహజమేనని... అయితే, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదని విమర్శించారు. 

అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్లను ఒకటే కోరుతున్నానని... ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు విచారించుకోవాలని చెప్పారు. చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి మనసు, విలువలు  ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. 

మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రవిబాబు అన్నారు. రాజకీయ నాయకుల పవర్ కానీ, సినిమా వాళ్ల గ్లామర్ కానీ శాశ్వతం కాదని చెప్పారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని అన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:


మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రవిబాబు అన్నారు. 

Chaaala baaga cheppadu. Idi teliyani Chandra Babu 2014-19 virraveegadu.....Vote for note lo dorikina taruvaata maree picchi pattindi. Asalu BJP tho enduku thegathempulu chesukunnado Babu garikaina teluso ledo....Congress tho cheraadu...Congress tho ayinaa sarigga unnada ante adi ledu....Amit Shah convoy meeda rallu visireyinchaadu. 2019 lo ghoramgaa odipoyadu...poni malli Sorrry cheppi BJP ki vellada ante adi kuda ledu! 1995-2004 Chandrababu ki, 2014-19 Chandra Babu ki chaala teda undi. Ee vishayam CBN supporters enduku grahinchatledu?

Link to comment
Share on other sites

19 minutes ago, psycopk said:

Actor Ravi Babu: సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నాయకుల పవర్, చంద్రబాబు కష్టాలు ఏవీ శాశ్వతం కాదు: రవిబాబు 

30-09-2023 Sat 09:41 | Entertainment
  • చంద్రబాబు అరెస్ట్ ను తప్పుపట్టిన సినీ నటుడు రవిబాబు
  • 73 ఏళ్ల చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆవేదన
  • చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని విన్నపం
 
Actor Ravi Babu condemns Chandrababu arrest

అయితే, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదని విమర్శించారు. 

Allegation
చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి మనసు, విలువలు  ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. 

Request

మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రవిబాబు అన్నారు.

Philosophy

ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని అన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Hope

చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Confusion 

Star Vijay Dance GIF

Kamal hassan, masth shades unnayi sir meelo...

  • Haha 1
Link to comment
Share on other sites

అయితే, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదని విమర్శించారు. 

Allegation
చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి మనసు, విలువలు  ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. 

Request

మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రవిబాబు అన్నారు.

Philosophy

ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని అన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Hope

చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Confusion 

Masthu shades unnayi sir meelo.

episode 1 video GIF by Hotstar

Link to comment
Share on other sites

"ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు."

Veedi ki judiciary system  meeda zero knowledge anukunta. Bail antaru ra nayana dani ne.

Link to comment
Share on other sites

27 minutes ago, rushmore said:

Chaaala baaga cheppadu. Idi teliyani Chandra Babu 2014-19 virraveegadu.....Vote for note lo dorikina taruvaata maree picchi pattindi. Asalu BJP tho enduku thegathempulu chesukunnado Babu garikaina teluso ledo....Congress tho cheraadu...Congress tho ayinaa sarigga unnada ante adi ledu....Amit Shah convoy meeda rallu visireyinchaadu. 2019 lo ghoramgaa odipoyadu...poni malli Sorrry cheppi BJP ki vellada ante adi kuda ledu! 1995-2004 Chandrababu ki, 2014-19 Chandra Babu ki chaala teda undi. Ee vishayam CBN supporters enduku grahinchatledu?

So Bodi gaidiki salam koattali antaav… Kachara gadi la… paiki anti annattu act chesi… lopala poyi vangovadam…

I think CBN is great in this aspect… being frank and bold.

Link to comment
Share on other sites

11 minutes ago, reality said:

So Bodi gaidiki salam koattali antaav… Kachara gadi la… paiki anti annattu act chesi… lopala poyi vangovadam…

I think CBN is great in this aspect… being frank and bold.

Salaam kottanavasaram ledu....! Congress tho cherinappudu Congress tho continue avvalsindhi. Edo oka gattu meeda undaali. Ila etukakunda unte, etu kaakundaa pothaadu, poyadu. Rastra prayojanam kosam national parties tho manchi relations avasaram ani Tamil Nadu chusina taruvaata kooda ilanti ahamkaramaina behavior undabatte ee roju occhalu lekkapedutunnadu. 45 years industry ani cheppukune peddayanni jail lo pedithe okkadu okkadante okkadu kooda khandinchaledu antene telustundi Babu gaariki rajakeeyallo oka chellani nanem ani!

Link to comment
Share on other sites

43 minutes ago, Maggavale said:

"ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు."

Veedi ki judiciary system  meeda zero knowledge anukunta. Bail antaru ra nayana dani ne.

Judiciary in India is a joke man..

chronology-of-how-amit-shah-escaped-gett

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, reality said:

Jud**iary in India is a joke man..

 

 

 Adi mana lo prathi okkari ki telisinde ga anna. Intha powerful people affect inapudu ina entho kontha reforms ravali, atleat one step at a time. Babu ki celebs respond ayyi aa pressure ki vodilesthe, inka commoners paristhithi enti ?  Andaru velle process lo ne bau kooda ravali ani naa opinion. RRR gadu affect ithe kani Raj droham gurinchi discussion ithalledu. They should go through the grind just like every one else and feel the empathy of a helpless commoner ani naa yokka idi. 

Link to comment
Share on other sites

2 hours ago, rushmore said:

Chaaala baaga cheppadu. Idi teliyani Chandra Babu 2014-19 virraveegadu.....Vote for note lo dorikina taruvaata maree picchi pattindi. Asalu BJP tho enduku thegathempulu chesukunnado Babu garikaina teluso ledo....Congress tho cheraadu...Congress tho ayinaa sarigga unnada ante adi ledu....Amit Shah convoy meeda rallu visireyinchaadu. 2019 lo ghoramgaa odipoyadu...poni malli Sorrry cheppi BJP ki vellada ante adi kuda ledu! 1995-2004 Chandrababu ki, 2014-19 Chandra Babu ki chaala teda undi. Ee vishayam CBN supporters enduku grahinchatledu?

Em matladuthunav... 

Niki telisidhi gorantha... asalu manaki emi telidhu anamata ... 

Link to comment
Share on other sites

3 hours ago, rushmore said:

Chaaala baaga cheppadu. Idi teliyani Chandra Babu 2014-19 virraveegadu.....Vote for note lo dorikina taruvaata maree picchi pattindi. Asalu BJP tho enduku thegathempulu chesukunnado Babu garikaina teluso ledo....Congress tho cheraadu...Congress tho ayinaa sarigga unnada ante adi ledu....Amit Shah convoy meeda rallu visireyinchaadu. 2019 lo ghoramgaa odipoyadu...poni malli Sorrry cheppi BJP ki vellada ante adi kuda ledu! 1995-2004 Chandrababu ki, 2014-19 Chandra Babu ki chaala teda undi. Ee vishayam CBN supporters enduku grahinchatledu?

Memu em grahincham ante ...Paytms 5 rs rupees iste..evadu ina great ani cheptaru ..evadinina waste antaru ani..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...