Jump to content

BOYWAH cult brainwashing at its worst

vetri

Recommended Posts

1 hour ago, ForEverJava said:

Ents chetta ppl ra these idiotic ppl atleast keep kids away from these stupid politics... ee election ayye varaku konchem uchha apukoni kids ilanti chetta lo dimpakandi..they are atleast plane hearted white paper kind ..ilanti vi choostu perigite valla mind pollute avuddi..

it is what it is - illiterate gajjis. There is nothing they can do about it because they are brainwashed right from their infancy, deranged, damaged beyond repair, hopeless and helpless. Pity!

ipl-lovers-waiting-for-announcement-prud

Link to comment
Share on other sites

Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని పరిచయం చేసి తెలుగువారు ఆ రంగంలో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నతంగా జీవించడానికి తెదేపా అధినేత చంద్రబాబు చేసిన కృషే కారణమని ఐటీ ఉద్యోగిని ప్రతిభ అన్నారు.

Updated : 03 Oct 2023 08:54 IST
 
విదేశాల్లో ఉన్నతంగా జీవించడానికి ఆయన దార్శనికతే కారణం
జర్మనీలో స్థిరపడ్డ ఐటీ ఉద్యోగిని ప్రతిభ

ap21023main11a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐటీని పరిచయం చేసి తెలుగువారు ఆ రంగంలో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నతంగా జీవించడానికి తెదేపా అధినేత చంద్రబాబు చేసిన కృషే కారణమని ఐటీ ఉద్యోగిని ప్రతిభ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో 8 ఏళ్లుగా నివసిస్తున్న ఆమె.. జర్మన్‌ సెంట్రల్‌లో చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపారు. మధ్యయుగాల్లో జర్మనీలో చెలరేగిన మతోన్మాదానికి వ్యతిరేకంగా మార్టిన్‌లూథర్‌ అనే క్రైస్తవ సన్యాసి ప్రారంభించిన ఉద్యమానికి కేంద్ర స్థానమైన జర్మన్‌ సెంట్రల్‌ను..చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఎలుగెత్తడానికి సరైన ప్రాంతంగా భావిస్తున్నట్టు ఓ వీడియో ప్రకటనలో ఆమె వెల్లడించారు.

  • Haha 2
Link to comment
Share on other sites

26 minutes ago, Maggavale said:

Sick and tired of hearing this NAIVE gorrela gola day in and day out.

how about we say CBN is filthy rich and wealthy because people voted for him and made him CM for over a decade?? Because he became WAY wealthier than us (after we elected him and made him CM) and we made peanuts, HE should be MORE thankful to "us" !!

And since he is not thankful to us, we don't need to be thankful to him.

That makes it even

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...