Jump to content

గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ??

Peruthopaniemundhi

Recommended Posts

ప్రధాని Narendra Modi గారు... 
మా మూడు ప్రధాన హామీల సంగతేంటి...???

1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?

మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ?

పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ??

మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ??

గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ??

కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు

లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారు

మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు

దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు

మీ పదేళ్ల పాలనలో.. 
4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు..
140 కోట్ల భారతీయులను మోసం చేశారు..

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు
దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు
పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు

మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప 
దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..?

మీ పసుపు బోర్డు ప్రకటన కూడా..
మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది.. 

ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. 
మరి అది అమలు అయ్యేది ఎప్పుడో..

ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో...
అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి..!

మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా...!

మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ…!!

Link to comment
Share on other sites

1 minute ago, Peruthopaniemundhi said:

Telangaanaa okkatte kadhu Rendu Telugu Rashtralani. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...