Jump to content

KCR requested me to let him Join NDA - MODI

Anta Assamey

Recommended Posts

13 minutes ago, Anta Assamey said:

Waiting on KCR tatha response....Em fire avutado Modi tatha meda...

Fire avakapote it will show weakness...33mtnj.gif

dual edged strategy…. “mem kottukuntunnam” ani cheppadaniki trying… kani historical facts.. mukkodu supporting in major bills etc… doesn’t add up… asalu NDA lo chertham anentha comfort feeling/ environment undhi ante vallu ippudu kakunna eppatikaina thodu-dongale ani ekkuva expose avutundhi … especially this coming from Modi.

Link to comment
Share on other sites

6 minutes ago, reality said:

KCR or KTR response should and will give more clarity ...33mtnj.gif

Link to comment
Share on other sites

Manickam Tagore: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న విషయం మోదీ వ్యాఖ్యలతో నిజమని తేలింది: మాణికం ఠాగూర్ 

03-10-2023 Tue 18:39 | Telangana
  • జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారన్న ప్రధాని మోదీ
  • ఇన్నాళ్లుగా ఇది రహస్యంగా ఉందని వెల్లడి
  • కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ కోరారని స్పష్టీకరణ
  • మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
  • ఇదే విషయాలను రేవంత్ రెండేళ్లుగా చెబుతున్నారన్న మాణికం ఠాగూర్
 
Manickam Tagore responds to PM Modi comments about CM KCR

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను కలిశారని ప్రధాని మోదీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఈ విషయం రహస్యంగా ఉందని మోదీ తెలిపారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ తనను కోరారని ప్రధాని వివరించారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని పేర్కొన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Narendra Modi: మీకో రహస్యం చెబుతున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వచ్చి నన్ను కలిశారు: ప్రధాని మోదీ 

03-10-2023 Tue 18:15 | Telangana
  • కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని మోదీ
  • కేటీఆర్‌ను ఆశీర్వదించాలని తనకు చెప్పారని వ్యాఖ్య
  • ఇది రాజరికం కాదని, ప్రజలు ఆశీర్వదిస్తే పాలకులు అవుతారని కేసీఆర్‌తో చెప్పానన్న మోదీ
  • తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని హామీ 
  • ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత తెలంగాణదేనని వ్యాఖ్య
  • తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానం చేస్తే ఒక కుటుంబం దోచుకుంటోందని ఆరోపణ
 
PM Modi says kcr wanted to join nda

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరుతానని చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నానని, కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారని, కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని అన్నారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించినట్లు చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆసుపత్రులు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. భరతమాత రూపంలో ఈ సభకు వచ్చిన వారందరికీ మోదీ అభినందనలు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టమన్నారు. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.

తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత హైదరాబాద్‌దే అన్నారు. ఎంతోమంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందని, కానీ ఓ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటోందన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, మేనల్లుడు, కూతురు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలనకు తెలంగాణ యువత మరోసారి అవకాశం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. 

Link to comment
Share on other sites

8 minutes ago, reality said:

dual edged strategy…. “mem kottukuntunnam” ani cheppadaniki trying… kani historical facts.. mukkodu supporting in major bills etc… doesn’t add up… asalu NDA lo chertham anentha comfort feeling/ environment undhi ante vallu ippudu kakunna eppatikaina thodu-dongale ani ekkuva expose avutundhi … especially this coming from Modi.

There you go… @3$%

Just now, psycopk said:

Manickam Tagore: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న విషయం మోదీ వ్యాఖ్యలతో నిజమని తేలింది: మాణికం ఠాగూర్ 

03-10-2023 Tue 18:39 | Telangana
  • జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారన్న ప్రధాని మోదీ
  • ఇన్నాళ్లుగా ఇది రహస్యంగా ఉందని వెల్లడి
  • కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ కోరారని స్పష్టీకరణ
  • మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
  • ఇదే విషయాలను రేవంత్ రెండేళ్లుగా చెబుతున్నారన్న మాణికం ఠాగూర్
 
Manickam Tagore responds to PM Modi comments about CM KCR

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనను కలిశారని ప్రధాని మోదీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా ఈ విషయం రహస్యంగా ఉందని మోదీ తెలిపారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ తనను కోరారని ప్రధాని వివరించారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని పేర్కొన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు.

Link to comment
Share on other sites

4 minutes ago, reality said:

Thank you Modi Ji for kickstarting Congress campaign in TG.

I don't think this will give any mileage to Congress, malla vachedi mukkode

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...