Jump to content

KTR.. bagunda ra modi counter sannasi yedava

psycopk

Recommended Posts

3 minutes ago, Netflixmovieguz said:

Thathaa lokesh delhiii laaa yemmmiii sestunnadooo 

Just now, YaYaBalaya said:

Lokesh in Delhi: esonti esonti yuvagalam padayatra chesetodini finger choopinchi sefielu teeskunetodini

em haalth aindi bhibatsam-venu-madhav.gif

topic ki related ga disco cheytam nerchukondi... db basic 101

Link to comment
Share on other sites

Just now, pizzaaddict said:

Adhey same title  Loki ni anth Peditey , lepestav thread ni. Mee insecureness ki meerey saati 

meru creativity ki padunu pete daniki.. prati okadu vestadu.. sharu bharu anukunta... edina opinion chepandi.. ledante video vesi related ga matladandi... 

Link to comment
Share on other sites

Avunu bhayya baaga ayindhi ktr ki

BSNL, Andhra Bank, Vizag Steel plant and rupeee ki pattina gathi pattistham modi tho pettukunte

Arey ktr dhammunte 50 mil dollar IT projects thechinattu bjp ki party fun ivvu ra dhammu lenoda

press meet ki pothadu ee ktr kcr waste nayala gallu

see modi and learn.. press meet press questions adagodhu ani nerchuko modi dhaggara lafoot ktr and kcr

Link to comment
Share on other sites

Revanth Reddy: కేసీఆర్‌పై మోదీ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన రేవంత్ రెడ్డి 

03-10-2023 Tue 20:18 | Telangana
  • ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
  • మోదీ నోట చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని వ్యాఖ్య
  • మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధమని విమర్శ
 
Revanth Reddy responds on PM Modi comments on KCR

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోదీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు.

నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే... అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

32 minutes ago, psycopk said:

ఈరోజు మోదీ .. తనకి కెసీఆర్ కి మధ్య జరిగిన పర్సనల్ కాన్వర్జేషన్స్ చెప్పి విమర్శించారు !  చంద్రబాబు గారి దగ్గర కెసీఆర్ దాదాపు 15  ఏళ్ళు పైగా పనిచేసాడు .. ఇన్నేళ్లలో ఇలాంటి చిన్న / పెద్ద అవసరాలకో .. వ్యక్తిగత / రాజకీయ అవసరాలకో.. బాబు గారిని బతిమాలుకున్న సంధర్భాలు చాలానే వుండి వుంటాయి, ఇంకెవర్నైనా బతిమాలుకున్న దగ్గర నుండి ఇంకా చాలా వ్యక్తిగత రాజకీయ విషయాలు తెలిసే ఉంటాయు ..   కానీ బాబు గారు ఎప్పుడూ కూడా .. నా దగ్గర పనిచేసాడు అని చెప్పడమే గానీ.. వ్యక్తిగతంగా జరిగిన కాన్వర్జేషన్స్ గాని .. ఆ విషయాలు కానీ .. కనీసం నాడు రేవంత్ కేసు టైంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు !  అలాంటిది .. బాబు గారు వీరిని పర్సనల్ కాన్వర్జేషన్లో పొత్తు అడిగారట (అడిగారో లేదో తెలీదు) .. దాన్ని వీళ్లు పబ్లిక్ గా వ్యంగ్యంగా చెబుతా విమర్శలు చేశారు 2018 లో .. ఈరోజు అర్దమయుంటది వారికి .. అందరూ బాబు గారిలా వుండరు అని !

Neeku okati ardham kaavatledhu - Baboru Peddha pirikodu ani perundhi. 
 
poyi poyi aa Kachara gaadi vishayam lo Penta chesthey, vaadu Penta Penta chesthaadu - battalu voodadheesi nadi bazaar lo pettaadu Baboru ni in #VoteforNote case lo, so vaadi Penta gurinchi thelusu kaabattey mana Baboru Emi cheppatledhu bayataki anthegaani veedo Peddha Patheeth ani kaadhu 😂😂😂

  • Haha 2
Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Revanth Reddy: కేసీఆర్‌పై మోదీ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన రేవంత్ రెడ్డి 

03-10-2023 Tue 20:18 | Telangana
  • ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
  • మోదీ నోట చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని వ్యాఖ్య
  • మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధమని విమర్శ
 
Revanth Reddy responds on PM Modi comments on KCR

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోదీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు.

నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే... అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.

Ee chemcha statements kuda vestunnava?

  • Haha 1
Link to comment
Share on other sites

52 minutes ago, psycopk said:

ఈరోజు మోదీ .. తనకి కెసీఆర్ కి మధ్య జరిగిన పర్సనల్ కాన్వర్జేషన్స్ చెప్పి విమర్శించారు !  చంద్రబాబు గారి దగ్గర కెసీఆర్ దాదాపు 15  ఏళ్ళు పైగా పనిచేసాడు .. ఇన్నేళ్లలో ఇలాంటి చిన్న / పెద్ద అవసరాలకో .. వ్యక్తిగత / రాజకీయ అవసరాలకో.. బాబు గారిని బతిమాలుకున్న సంధర్భాలు చాలానే వుండి వుంటాయి, ఇంకెవర్నైనా బతిమాలుకున్న దగ్గర నుండి ఇంకా చాలా వ్యక్తిగత రాజకీయ విషయాలు తెలిసే ఉంటాయు ..   కానీ బాబు గారు ఎప్పుడూ కూడా .. నా దగ్గర పనిచేసాడు అని చెప్పడమే గానీ.. వ్యక్తిగతంగా జరిగిన కాన్వర్జేషన్స్ గాని .. ఆ విషయాలు కానీ .. కనీసం నాడు రేవంత్ కేసు టైంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు !  అలాంటిది .. బాబు గారు వీరిని పర్సనల్ కాన్వర్జేషన్లో పొత్తు అడిగారట (అడిగారో లేదో తెలీదు) .. దాన్ని వీళ్లు పబ్లిక్ గా వ్యంగ్యంగా చెబుతా విమర్శలు చేశారు 2018 లో .. ఈరోజు అర్దమయుంటది వారికి .. అందరూ బాబు గారిలా వుండరు అని !

Ktr gadu recent ga kuda annadu lokesh friend cheta adiginchadu permission to protest ivvamani hyd lo ....nenu no cheppa ani..

Idem buddi langa batch ki ..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...