Jump to content

ప్రభుత్వ న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం


trent

Recommended Posts

ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్ అయితే పోస్ట్ పెట్టే వాడిని కాదు 
ఎన్టీవీ స్క్రోలింగ్: 

"ప్రభుత్వ న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం - చెప్పిందే చెప్పి విసిగించవద్దంటూ అసహనం వ్యక్తం చేసిన జడ్జి - ప్రభుత్వం నిర్వహించే స్కీముల్లో స్కాంలు జరిగితే దానికి బాధ్యత HODలు తీసుకుంటారా?.. లేక ముఖ్యమంత్రి తీసుకుంటారా అని ప్రశ్నించిన జడ్జి - స్కిల్ డెవలప్‍మెంట్ స్కీంలో జరిగిన స్కాం నుంచి A37 కు డబ్బు తిరిగి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన జడ్జి"

ఈ మాట అడగాల్సింది 
9వ తేదీ కదా???
 

Link to comment
Share on other sites

3 hours ago, trent said:

ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్ అయితే పోస్ట్ పెట్టే వాడిని కాదు 
ఎన్టీవీ స్క్రోలింగ్: 

"ప్రభుత్వ న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం - చెప్పిందే చెప్పి విసిగించవద్దంటూ అసహనం వ్యక్తం చేసిన జడ్జి - ప్రభుత్వం నిర్వహించే స్కీముల్లో స్కాంలు జరిగితే దానికి బాధ్యత HODలు తీసుకుంటారా?.. లేక ముఖ్యమంత్రి తీసుకుంటారా అని ప్రశ్నించిన జడ్జి - స్కిల్ డెవలప్‍మెంట్ స్కీంలో జరిగిన స్కాం నుంచి A37 కు డబ్బు తిరిగి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించిన జడ్జి"

ఈ మాట అడగాల్సింది 
9వ తేదీ కదా???
 

aaite ntv ki ee month paytm cut

Link to comment
Share on other sites

మరణశయ్యపై ఉన్నా.. మొర ఆలకించండి 

1 Oct, 2020 04:35 IST 
PONNAVOLU-SUDHAKAR.jpg?itok=Ftl5VVR9
 
 

బహుశా ఇదే నా చివరి వాదనలు కావచ్చు

డీఈడీ కాలేజీల కేసులో హైకోర్టుకు అదనపు ఏజీ పొన్నవోలు అభ్యర్థన

మీకేమీ కాదని ధైర్యం చెప్పిన ధర్మాసనం

సాక్షి, అమరావతి: డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదంటూ యాజమాన్యాలు దాఖలు చేసిన అప్పీళ్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. కాలేజీల తరఫు న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేతికి సెలైన్, ఆక్సీమీటర్‌ తదితరాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొనడంతో అంతా షాక్‌కు గురయ్యారు. 

► కరోనాతో మరణశయ్యపై ఉన్నానని, బహుశా ఈ కేసే తాను వాదనలు వినిపించే చివరి కేసు కావచ్చని, తన మొర ఆలకించాలంటూ ధర్మాసనాన్ని సుధాకర్‌రెడ్డి అభ్యర్థించారు. మీ ధర్మాసనం ముందే తాను వాదనలు వినిపించాలనుకుంటున్నానని, బహుశా తనకు మరోసారి అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదన్నారు. అందువల్ల తన పట్ల దయ చూపాలని వేడుకున్నారు. 
► పొన్నవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా తగ్గుముఖంపడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుంటారని, ఆయన తిరిగి తమ ముందు వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పింది. పొన్నవోలు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

 

Uncle pedda dedicated drama artist la ga unnaadu… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...