Popular Post HEROO Posted October 5, 2023 Popular Post Report Share Posted October 5, 2023 1 2 Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 https://twitter.com/ys_thanosreddy/status/1709932777364422926?s=46 ముఖ్యమంత్రి పదవి వేస్తే బలంగా పనిచేస్తాను, లేకపోతే బాధ్యతగా పనిచేస్తాను, ఏది ఏమైనా ప్రజల కోసం నిలబడే ఉంటాను 1 Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 ఆఖరికి మొన్న వినాయక చవితి లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బు తో ప్రజలు రోడ్డు వేసుకుంటాము అంటే, లేదు మేమే వేస్తాం అని అది కూడా చేయలేదు, రోడ్లు కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం మొన్న పంచాయితీ సర్పంచులు నన్ను కలిసి, 8,600 కోట్ల నిధులు జగన్ దోచేశారు, దారి మళ్ళించాడు అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగిన వారికి చాలా ప్రమాద కరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, కల్తీ మద్యం అమ్ముతున్నారు, మధ్య నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 కొల్లేరు పక్షులకే కాదు, మనుషులకు కూడా ఉపయోగపడేలా, 52 నిర్వీర్యమయిన మత్స్యకార సంఘాలను తిరిగి ఇక్కడ చేపలు పట్టుకునేలా చేస్తాం కనీసం ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ వచ్చినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని ప్రభుత్వం, వెహికిల్ రిజిస్ట్రేషన్ చేస్తే RC ఇవ్వలేరు, ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అంట, దోచేయడానికా @futureofandhra ne godu PK vinnadanna Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 ఒక రోడ్ వేయలేవు,ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మించలేకపోయావు ,మళ్ళీ నీకు 175 కి 175 కావాలా?నీ ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే కొడుకు వచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఉంటె మేము చూస్తూ ఊరుకోవాలా? Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 కొల్లేరు నీటి సమస్య తీర్చే బాద్యత నేను తీసుకుంట Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 ఈరోజు మీడియాలో NDA కూటమి నుండి బయటకు వచ్చాం అని అంటున్నారు, మేము ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి , అంత భయం ఏంటి మీకు??? - శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను NDA నుండి బయటకు రావాలి అనుకుంటే నేనే చెప్తాను, మీరు చెప్పకండి మేము బయటకు వచ్చేశాం అని, మేము NDA లో ఉన్నాం, మీరు ఎందుకు మా గురించి భయపడుతున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 జనసేన ❤️ 💛 టిడిపి కూటమి అధికారంలోకి రాగానే మద్యం రేట్లు వచ్చిన నెలలోనే తగ్గిస్తాము...!! సంపూర్ణ మద్య పాన నిషేదం చేస్తామన్న వ్యక్తి కల్తీ మద్యం అమ్ముతున్నాడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాము, మద్యం వద్దు అన్న చోట మధ్య నిషేదం చేసి, అధిక నిధులతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పథకం తీసుకొస్తాం 1 Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 మీరు ఏ పోలీస్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారో అదే పోలీస్ అధికారి చేత మీ మక్కెలు ఇర్రాగొట్టిస్త ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మా నాయకులను కూర్చోపెట్టి సెటిల్మెంట్ చేస్తావా MLA, MLA కొడకా, రేపు మేము అధికారంలోకి వచ్చాక అదే పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెడతాం జాగ్రత్త Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 మసీద్ నుండి నమాజ్ వేస్తే ప్రసంగం ఆపమని నా సనాతన ధర్మం నేర్పింది, అలాంటి నేల ఇతర మతాలపై దాడులు చేయమని చెప్పదు జనసేన అన్ని మతాలను గౌరవిస్తుంది, అందుకే బలంగా నా మతం గురించి , ఇతర మతాల గురించి మాట్లాడగలను Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 దాదాపు ఇక్కడ 20 గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 66 వేల కోట్ల ఆక్వా వ్యాపారం , దేశంలో 40 శాతం మన రాష్ట్రం నుండి వస్తుంది. కానీ కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు, క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు, వారికి పూర్తి కరెంట్ లేదు, మేము అధికారంలోకి వచ్చాక ఆక్వా సాగును లాభసాటిగా మారుస్తాం Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 ఇక్కడ విదేశీ పక్షులు వలస వస్తాయి, ఎకో టూరిజం లా మారుస్తాం, పర్యాటక రంగంగా అభివృద్ది చేస్తాం, కనీసం కైకలూరు ను నగర పంచాయితీ కూడా చేయలేదు, దీనిని మంచి పట్టణంగా తీర్చిదిద్దుతాం కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లా వరకు వ్యాపించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు, దాదాపు 17 వేల టన్నుల కాలుష్యం కలుస్తుంది దీనిని అరికట్టేలా చర్యలు తీసుకుంటాం Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 ముఖ్యమంత్రి పదవి వేస్తే బలంగా పనిచేస్తాను, లేకపోతే బాధ్యతగా పనిచేస్తాను, ఏది ఏమైనా ప్రజల కోసం నిలబడే ఉంటాను 1 Quote Link to comment Share on other sites More sharing options...
HEROO Posted October 5, 2023 Author Report Share Posted October 5, 2023 https://x.com/bheemlaboy1/status/1709946672879751289?s=46 బటన్ రెడ్డి నువ్వు నొక్కని బటన్లు ఏమిటో నేను చెప్తా నువ్వు విను ఇవాళ....!! Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted October 5, 2023 Report Share Posted October 5, 2023 1 hour ago, HEROO said: time was te cheyaku pawan BRO. elago TDP+JSP meerey win avutaru elections Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.