Jump to content

Malli modalettesaru

Maggavale

Recommended Posts

మరో వినూత్న నిరసనకు తెదేపా పిలుపు

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామంటూ.. శనివారం మరో వినూత్న నిరసనకు తెదేపా పిలుపునిచ్చింది. శనివారం రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి 5 నిమిషాలు లైట్లు వెలిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. సెల్‌ఫోన్‌ టార్చ్‌ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని చెప్పారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన నిర్వహించాలని తెదేపా సూచించింది.

  • Haha 1
Link to comment
Share on other sites

27 minutes ago, Maggavale said:

useless and meaningless. evaru istunnaru idea’s

Link to comment
Share on other sites

5 hours ago, Maggavale said:

Vaadevado teliyaali 

gangs-of-wasseypur-mirzapur.gif

Ichhe vaadu chala istadu .. Asalu I idea correct or wrong an era minimum sense kuda lekapote ela ?? Ivena leader qualities ?

Link to comment
Share on other sites

Lol. Ee pulka gallaki manchi manchi tasks. Modi meeda edchi ippudu same and more.

Noru undi kada ani andari meeda egesukuni padipodam.

Babu gadi guarantee ga dabbulu mingesi untadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...