Jump to content

Ambanti sanjaana stories

psycopk

Recommended Posts

Ambati Rambabu: జైలుకెళ్లిన ఏ నాయకుడు బతికి బట్టకట్టలేదు.. చంద్రబాబు మళ్లీ గెలవడం అసాధ్యం: అంబటి రాంబాబు 

07-10-2023 Sat 10:04 | Andhra
  • అధికారంలో ఉండగా తప్పులు చేసి జైలుకెళ్లిన సీఎంలు ఎందరో ఉన్నారన్న మంత్రి
  • జైలు నుంచి వచ్చాక తిరిగి గెలవలేదని గుర్తు చేసిన అంబటి
  • రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ
  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుస్తామని ధీమా
 
Chandrababu Will Not Get Power Once Again

చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. జైలుకెళ్లి వచ్చిన  ఏ నాయకుడూ తిరిగి అధికారంలోకి రాలేదని గుర్తు చేశారు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి జైలుకు వెళ్లారని, వచ్చాక తిరిగి బతికిబట్టకట్టేలేదని అన్నారు.  చంద్రబాబుకు మద్దతు ఇచ్చి మునిగిపోయిన పడవను లేపుతామని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నకిరికల్లులో నిన్న నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ బలహీనపడిందని పవన్.. సానుభూతి పెరిగిందని టీడీపీ చెప్పుకుంటున్నాయని మంత్రి అన్నారు. తనకు డబ్బు అవసరం లేదంటున్న పవన్ టీడీపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన పవన్‌కు ఈసారి ఒక్కసీటు కూడా రాదని తేల్చి చెప్పారు. వైసీపీ మాత్రం మొత్తం 175 స్థానాల్లోనూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

Karunanidhi 

Link to comment
Share on other sites

all ycp ministers comes to press meets to just counter on poltical chillara arguments than explain what they have done really to common people…

అదేంటని గట్టిగా అడిగితే నవరత్నా ఆయిల్ మంత్రా జపించి  తప్పించుకుంటారు తప్ప ఒక్క మినిష్టర్ కి  లెక్క పక్కా లో లెక్క తెలీదు పక్క మటుకు అందరికీ తెలుసు…

common man knows better than ministers అనిపిస్తుంది…

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Bendapudi_english said:

Ticket ichina gelvadu anna, veedi midha chala negativity undhi 

andhukena selfgoal comments.. jaggadiki punch…

ee lathkor gadiki Janasena correct party.

Link to comment
Share on other sites

Just now, reality said:

andhukena selfgoal comments.. jaggadiki punch…

ee lathkor gadiki Janasena correct party.

Endhukanna ee dharidhram ma alliance loki, of course ranivaru 

Link to comment
Share on other sites

Just now, Bendapudi_english said:

Endhukanna ee dharidhram ma alliance loki, of course ranivaru 

Bala or brahmini should take over 

Nandamuri is over powered than stupid Nara. And insane Pawala is even out of equation.

Link to comment
Share on other sites

15 minutes ago, dasari4kntr said:

all ycp ministers comes to press meets to just counter on poltical chillara arguments than explain what they have done really to common people…

అదేంటని గట్టిగా అడిగితే నవరత్నా ఆయిల్ మంత్రా జపించి  తప్పించుకుంటారు తప్ప ఒక్క మినిష్టర్ కి  లెక్క పక్కా లో లెక్క తెలీదు పక్క మటుకు అందరికీ తెలుసు…

common man knows better than ministers అనిపిస్తుంది…

Ground reality

https://www.instagram.com/reel/CyAKogBIQbE/?igshid=MzRlODBiNWFlZA==

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...