Jump to content

Daggubati Purandeswari: మద్యం సొమ్ము వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది... సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాను కోరిన పురందేశ్వరి 

psycopk

Recommended Posts

Daggubati Purandeswari: మద్యం సొమ్ము వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది... సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాను కోరిన పురందేశ్వరి 

08-10-2023 Sun 20:30 | Andhra
  • ఢిల్లీలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పురందేశ్వరి
  • ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడి
  • క్యాష్ అండ్ క్యారీ విధానంతో భారీ అవినీతి చోటుచేసుకుంటోందని వ్యాఖ్యలు
  • అమిత్ షాకు వినతిపత్రం సమర్పణ
 
Purandeswari met Amit Shah in Delhi

ఏపీలో గత నాలుగున్నరేళ్లుగా మద్యం విధానంలో అవతవకలు చోటుచేసుకుంటున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. పురందేశ్వరి ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వినతిపత్రం సమర్పించారు. 

రాష్ట్రంలో మద్యం విక్రయాల సొమ్ము భారీ మొత్తంలో అనధికారికంగా వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని పురందేశ్వరి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ఓ లిక్కర్ షాపులో విక్రయాలను పరిశీలిస్తే... రూ.1 లక్ష వరకు అమ్మకాలు జరగ్గా, రూ.700కి మాత్రమే డిజిటల్  చెల్లింపులు జరిగినట్టు వెల్లడైందని తెలిపారు. 

క్యాష్ అండ్ క్యారీ విధానంతో ఏపీ లిక్కర్ విధానంలో భారీ అవినీతి జరుగుతోందని, ప్రధానంగా చీప్ లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉచితాలు ఇస్తున్నామని చెప్పుకోవడం హేయమని అన్నారు.

Link to comment
Share on other sites

57 minutes ago, psycopk said:

any scheme started by jagan has money looting.. systamatecally.. 

laptop and tablets giving to kids ..... 

they are costlier than what it was priced... 

dongodiki thalalu ichi... dongathanam cheyyaledhu anadam ... LOL ROFL ..

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, kittaya said:

any scheme started by jagan has money looting.. systamatecally.. 

laptop and tablets giving to kids ..... 

they are costlier than what it was priced... 

dongodiki thalalu ichi... dongathanam cheyyaledhu anadam ... LOL ROFL ..

1hr em matladaru meru idaru ani modalu petalsindi.. vadi share ento chepevadu ee liqor scam lo..

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

1hr em matladaru meru idaru ani modalu petalsindi.. vadi share ento chepevadu ee liqor scam lo..

Andaru thappu babore nippu anthe kadha 😂 

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, KGFsutthi said:

Andaru thappu babore nippu anthe kadha 😂 

Yes i am nippu father of pappu.

chematodchi heritage company pettanu. Zero corruption in my 50 yrs political life.

intha chesthey nenu kattina rajahmundry jail loney nannu vesaru

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...