Jump to content

China master plan behind india canada relations?

psycopk

Recommended Posts

China: నిజ్జర్ హత్య వెనుక చైనా భారీ కుట్ర! 

09-10-2023 Mon 08:57 | International
  • భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని దెబ్బతిసేలా అగ్గిరాజేసిన చైనా
  • ‘ఇగ్నిషన్ ప్లాన్’ పేరిట భారీ కుట్రకు తెరలేపిన వైనం
  • చైనా సీక్రెట్ ఏజెంట్ల చేతుల్లో నిజ్జర్ హత్య
  • అంతకుమునుపు, అమెరికాలో చైనా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి సీక్రెట్ మీటింగ్
  • అమెరికాలోని చైనా జర్నలిస్టు సంచలన ఆరోపణలు
 
Independent blogger alleges China hand in Nijjar killing in Canada

నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. భారత్, పాశ్చాత్యదేశాల బంధాన్ని దెబ్బతిసేందుకు ఇగ్నిషన్ ప్లాన్ పేరిట ఈ కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా రచయిత, యూట్యూబర్ లావో డెంగ్ చేసిన ఆరోపణలను జర్నలిస్టు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ప్రస్తావించారు. జెన్నిఫర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రయత్నించారని జెన్నిఫర్ వెల్లడించారు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే ఈ కుట్రలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 
20231009fr6523727f3fcc7.jpg చైనా రచయిత లావో డెంగ్ ప్రకారం, భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని తెంచేందుకు చైనా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ‘ఇగ్నిషన్ ప్లాన్’ సిద్ధం చేశారు. ఈ ఏడాది జులైలో చైనా విదేశాంగ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అమెరికాలో రహస్య సమావేశం నిర్వహించారు. అనంతరం, నిజ్జర్ ను హత్య చేసేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. ఈ హత్యలో భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు వారు అన్ని చర్యలూ తీసుకున్నారు. భారతీయుల యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. నిజ్జర్ ఆచూకీ తెలుసుకుని అతడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఆ తరువాత హత్యలో తమ పాత్ర బయట పడకుండా అన్ని ఆధారాలు చెరిపేశారు. కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాను ధ్వంసం చేశారు. అనంతరం విమానంలో చైనాకు వెళ్లిపోయారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన రెండు సమావేశాల్లోనే ఈ ఇగ్నిషన్ ప్లాన్ రూపుదిద్దుకుంది. కాగా, ఈ ఆరోపణలపై చైనా, భారత్ ఇంకా స్పందించలేదు.

Link to comment
Share on other sites

Buffoon Blackface gaadi party received chinese funding.....ide kaadu Cisco caste case lo China paatra unna pedda ascharyam ledu....China knows Indians in the US are exerting unprecedented influence. China along with Pakis isi will do anything to take down Hindus. Daaniki Congress party kuda udatha bhakthi laga contribute chestundi. Hindus in US should be united irrespective of caste.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

China: నిజ్జర్ హత్య వెనుక చైనా భారీ కుట్ర! 

09-10-2023 Mon 08:57 | International
  • భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని దెబ్బతిసేలా అగ్గిరాజేసిన చైనా
  • ‘ఇగ్నిషన్ ప్లాన్’ పేరిట భారీ కుట్రకు తెరలేపిన వైనం
  • చైనా సీక్రెట్ ఏజెంట్ల చేతుల్లో నిజ్జర్ హత్య
  • అంతకుమునుపు, అమెరికాలో చైనా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి సీక్రెట్ మీటింగ్
  • అమెరికాలోని చైనా జర్నలిస్టు సంచలన ఆరోపణలు
 
Independent blogger alleges China hand in Nijjar killing in Canada

నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. భారత్, పాశ్చాత్యదేశాల బంధాన్ని దెబ్బతిసేందుకు ఇగ్నిషన్ ప్లాన్ పేరిట ఈ కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా రచయిత, యూట్యూబర్ లావో డెంగ్ చేసిన ఆరోపణలను జర్నలిస్టు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ప్రస్తావించారు. జెన్నిఫర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రయత్నించారని జెన్నిఫర్ వెల్లడించారు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే ఈ కుట్రలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 
20231009fr6523727f3fcc7.jpg చైనా రచయిత లావో డెంగ్ ప్రకారం, భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని తెంచేందుకు చైనా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ‘ఇగ్నిషన్ ప్లాన్’ సిద్ధం చేశారు. ఈ ఏడాది జులైలో చైనా విదేశాంగ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అమెరికాలో రహస్య సమావేశం నిర్వహించారు. అనంతరం, నిజ్జర్ ను హత్య చేసేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. ఈ హత్యలో భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు వారు అన్ని చర్యలూ తీసుకున్నారు. భారతీయుల యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. నిజ్జర్ ఆచూకీ తెలుసుకుని అతడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఆ తరువాత హత్యలో తమ పాత్ర బయట పడకుండా అన్ని ఆధారాలు చెరిపేశారు. కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాను ధ్వంసం చేశారు. అనంతరం విమానంలో చైనాకు వెళ్లిపోయారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన రెండు సమావేశాల్లోనే ఈ ఇగ్నిషన్ ప్లాన్ రూపుదిద్దుకుంది. కాగా, ఈ ఆరోపణలపై చైనా, భారత్ ఇంకా స్పందించలేదు.

Vaamoo Baffa gaalla imagination ki boundaries vundavu ani thelusu kaani maree inthalaa anukoolaa.

Akkada yeedho Western World mottam India ni choosi SuSu poosukuntunnattu, whole world anthaa Indias progress choosi jealousy feel ainattu.

As a matter of fact, even Nepal or Bangaldesh do not care too much about India. China is far far ahead in dominating the West and the world. 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...