Jump to content

Rajahmundry Central Jail: చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో తోపులాట.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

psycopk

Recommended Posts

Rajahmundry Central Jail: చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో తోపులాట.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

10-10-2023 Tue 11:04 | Andhra
  • గత నెల 15న ఖైదీలు భోజనానికి వస్తున్న సమయంలో తొక్కిసలాట
  • నవీన్ రెడ్డి అనే ఖైదీ దవడకు తీవ్ర గాయాలు
  • నిన్న కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తీసుకొచ్చిన వైనం
 
Stampade in Rajahmundry central jail

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జైల్లో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న భోజనానికి వెళ్లే సమయంలో ఖైదీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సెల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ తోపులాటలో అక్కడున్న సిమెంట్ దిమ్మపై నవీన్ రెడ్డి అనే ఖైదీ గాయపడ్డాడు. ఆయన దవడ ఎముకకు తీవ్ర గాయమయింది. అతన్ని నిన్న కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో జైల్లో జరిగిన తోపులాట గురించి నవీన్ బయటకు వెల్లడించాడు. అయితే, ఈ ఘటన చోటు చేసుకుని 15 రోజులు కావస్తున్నా జైలు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. 

ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ... ఖైదీలంతా ఒక్కసారిగా భోజనానికి వస్తున్న సమయంలో నవీన్ రెడ్డి కంగారుగా కాలు జారి పక్కనున్న మెట్టుపై జారిపడ్డాడని తెలిపారు. దీంతో అతని ఎడమ దవడకు గాయమయిందని చెప్పారు. మరుసటి రోజే చికిత్స కోసం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని... అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ జీజీహెచ్ కు తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్లు సెలవులో ఉన్నారని చెప్పారు. దీంతో, రెండుసార్లు నవీన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినా పని జరగలేదని... ముడోసారి తీసుకెళ్లగా చికిత్స చేస్తున్నారని తెలిపారు

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

he will die sir

he will die

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

@psycopk  so what you wanna say here , I think for babu Garu food will be supplied to barrrack . He should not come out  side of barrack

Link to comment
Share on other sites

Babu Garu chippa pattukoni Q lo povataledu ga 

Jail room lo ke box lu vastai  akkada tini rest tisukuntadu ga

Matchinga  rest tisukuntu amravati ela kattali  ani plan chesukuntunadu le 

7fiiv.gif

  • Haha 1
Link to comment
Share on other sites

7 hours ago, psycopk said:

Rajahmundry Central Jail: చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో తోపులాట.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

10-10-2023 Tue 11:04 | Andhra
  • గత నెల 15న ఖైదీలు భోజనానికి వస్తున్న సమయంలో తొక్కిసలాట
  • నవీన్ రెడ్డి అనే ఖైదీ దవడకు తీవ్ర గాయాలు
  • నిన్న కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తీసుకొచ్చిన వైనం
 
Stampade in Rajahmundry central jail

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జైల్లో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న భోజనానికి వెళ్లే సమయంలో ఖైదీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సెల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ తోపులాటలో అక్కడున్న సిమెంట్ దిమ్మపై నవీన్ రెడ్డి అనే ఖైదీ గాయపడ్డాడు. ఆయన దవడ ఎముకకు తీవ్ర గాయమయింది. అతన్ని నిన్న కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో జైల్లో జరిగిన తోపులాట గురించి నవీన్ బయటకు వెల్లడించాడు. అయితే, ఈ ఘటన చోటు చేసుకుని 15 రోజులు కావస్తున్నా జైలు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. 

ఈ ఘటనపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ... ఖైదీలంతా ఒక్కసారిగా భోజనానికి వస్తున్న సమయంలో నవీన్ రెడ్డి కంగారుగా కాలు జారి పక్కనున్న మెట్టుపై జారిపడ్డాడని తెలిపారు. దీంతో అతని ఎడమ దవడకు గాయమయిందని చెప్పారు. మరుసటి రోజే చికిత్స కోసం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని... అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ జీజీహెచ్ కు తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్లు సెలవులో ఉన్నారని చెప్పారు. దీంతో, రెండుసార్లు నవీన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినా పని జరగలేదని... ముడోసారి తీసుకెళ్లగా చికిత్స చేస్తున్నారని తెలిపారు

Samara.. idheedho VM Ranga murder kanna highly planned laaga vundhi...

Ranga ni kooda ilaage bhayapetti bhayapetti champaaru appatlo TDP/Peddayana/CBN/Kodela

History repeat kaakunda soodandii vayya..

ee History ane dhaaniki idhoka chedda habbit vundhi..

It keeps on repeating..

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...