Jump to content

Indian work experience

Guest

Recommended Posts

మా ఫ్రెండ్ ఒకడు ఇండియా లో పని చేసే టైం లో ఒక పదమూడు సంవత్సరాల క్రితం ఒక కంపెనీ లో పని చేసాడు కానీ ఆరు నెలలు చేసి మూడు సంవత్సరాలకి వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు...తరువాత ఇండియా లో ఒక ప్రొమినెంత్ MNC లో జాబ్ తెచ్చుకుని 2011 లో US కి వచ్చాడు. ఇప్పటికి అక్కడే పని చేస్తున్నాడు కానీ మా వాడి డేట్స్ కరెంటు అవ్వడం తో వర్క్ ఎక్స్పీరియన్స్ విషయం లో కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఆ కంపెనీ ఉందొ లేదో తెలియదు...ఉంటె ఏమవుతుంది...లేకపోతే ఏమవుతుంది అని భయపడుతున్నాడు! what are your suggestions @Sucker @csrcsr @perugu_vada @veerigadu

Link to comment
Share on other sites

4 minutes ago, rushmore said:

Lite 

Link to comment
Share on other sites

3 hours ago, rushmore said:

Not at all an issue. The company I worked in India for 5.5 yrs changed names thrice and got sold to some other company after that. Was never an issue. They dont care about these details.

Link to comment
Share on other sites

14 minutes ago, perugu_vada said:

uncle .. nuvu ala motham makki to makki Telugu lo type chesthe .. edho boothu puraanam anukunna 1st lo ..

em avvadhu .. picha light 

Kastha BOOTU addalu teeyi bhayya ... anni baga kanapadatai :D

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...