Jump to content

petrol thread requested by Arya and Spartan


csrcsr

Recommended Posts

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bulreddy

    15

  • csrcsr

    12

  • Spartan

    6

  • ARYA

    3

Popular Days

1 hour ago, csrcsr said:

ఒక్కోసారి అదే అనిపిస్తుంది, ఈ మనిషి రాజకీయాలనుంచి వైదొలిగితే బాగుండు, మనకీ మానసిక సంఘర్షణ తగ్గుతుంది కదా, మనం కూడా మన టైమ్ అంతా నాన్-పొలిటికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి జీవితంలో ఇంకెంతో సాధిస్తామేమో అని. కానీ ఇదొక వ్యసనం. అందుకే నా పిల్లలకన్నా ఈ రాజకీయ వ్యసనం రాకుండా పెంచితే బాగుండనిపిస్తుంది, కానీ ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక విజనరీగా, ప్లానర్ గా, శ్రమజీవిగా భావించినప్పుడు ఆయన రాజకీయవేత్త అన్న విషయం మర్చిపోయి ఈయన్ని చూసి ఇంకెంతో నేర్చుకోవాలనిపిస్తుంది. లోపాలు అంటారా, లోపాలు లేని మనిషెవడు ఈ లోకంలో. ఈ కష్ఠకాలంనుంచి గట్టెక్కి మరొక్కసారి తన మార్కు రాజకీయ చాతుర్యం చూపించి రాజకీయాలనుంచి రిటైర్ ఐతే బాగుండు. 

 

1 hour ago, csrcsr said:

lokesh ayya padayatra start chey, kavalante morning 2 hours and evening 2 hours ayina parledu start chey swami. Remaining time lawyers and party sangati chusko.

@ARYA @Sucker i did my mod job bye

Ba evening nalli bokka biroyani ippiyyu baa ANkLP4W.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...