Jump to content

మళ్ళీ గెలిస్తే, మన నిధులతోని గదే మేడిగడ్డ బ్యారేజి ని మళ్ళీ మనమే ఎంతో అద్భుతంగ నిర్మించుకుందం.. మనం గట్టిన బ్రిడ్జి మూడేళ్లలో కుంగిపోయింది అని మనం కుంగిపోతమా?? కాము.. ప్రతిపక్షాలు ఏదో అంటుంటరు.. గయ్యన్ని ఇని మీరంతా ఆగమాగం గావొద్దు..

JackSeal

Recommended Posts

*బ్రేకింగ్ న్యూస్...* 

*కుంగిన కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు.*
*40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.*
*15 వ పిల్లర్ నుండి 20 వ పిల్లర్ వరకు కుంగినట్లు కనబడుతున్న బ్రిడ్జి.*
*ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసి, ఒక్కొక్కరిగా పంపిస్తున్న అధికారులు.*
*లక్ష్మి బ్యారేజ్ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు.*
*ప్రాజెక్టుకు ప్రమాదం జరిగే అవకాశంపై చర్చిస్తున్న ఇరిగేషన్ అధికారులు.* 
*చీకటి ఉండటంతో తెల్లారితే గాని చెప్పలేమంటున్న అధికారులు.*

*లక్ష కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే ఇప్పుడు ఇలా మొన్న బాహుబలి మోటార్లు మునిగిపోయాయి మొత్తానికి తెలంగాణా ప్రజల లక్ష కోట్ల కు పైగా వృధా అయ్యాయి అనిపిస్తుంది

Link to comment
Share on other sites

15 minutes ago, JackSeal said:

Ni bonda ra nuvve kattinava endi project

Link to comment
Share on other sites

1 minute ago, Pahelwan2 said:

Ni bonda ra nuvve kattinava endi project

Nenu kattina ani cheppina endhi ra howle ? News lo vasthundhi kallu benginaya ? Na telangana ne loot chesadu kachra gadu

Link to comment
Share on other sites

Just now, JackSeal said:

Nenu kattina ani cheppina endhi ra howle ? News lo vasthundhi kallu benginaya ? Na telangana ne loot chesadu kachra gadu

Ni bonda nuvvu asalu telanganodive kadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...