Jump to content

బాలయ్య దంచుడు...రూ.100కోట్లకు చేరువలో.....


AndhraPickles

Recommended Posts

తొలి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈ సినిమా మూడో రోజు శనివారం కూడా అదే జోరు కొనసాగించింది. మూడో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 33.87 శాతం, మ్యాట్నీ షో ఆక్యూపెన్సీ 48.60శాతం, ఫస్ట్ షో ఆక్యూపెన్సీ 56.85 శాతం, సెకండ్ షో ఆక్యూపెన్సీ 63.04 శాతం నమోదయ్యాయని తెలిసింది.

మూడో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్ల వివరాల విషయానికి వస్తే.. నైజాంలో రూ. 3.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.45 కోట్లు, ఏపీలో రూ.4.30 మొత్తంగా 10.65 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏపీలో వచ్చేసరికి.. వెజాగ్లో రూ.1.01కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ.59 లక్షలు వచ్చాయని పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్గా మూడో రోజు రూ. 19.90 కోట్ల గ్రాస్ వచ్చిందని తెలిసింది. మొత్తంగా మూడో రోజుల్లో వరల్డ్ వైడ్గా గ్రాస్ రూ.71.02కోట్లు.

Link to comment
Share on other sites

27 minutes ago, bharateeyudu said:

I hope it does better than Leo, useless Vijay movies, no expressions in Vijay face. 

Emo chisina vallu okladu kuda sarigha cheppamledu leo meeda 

kaidi vikram to polisite leo oka madiriga kuda ledu anta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...