Jump to content

CBN letter to telugu people

psycopk

Recommended Posts

Atchannaidu: అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నా: అచ్చెన్నాయుడు 

22-10-2023 Sun 16:46 | Andhra
  • ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు విడుదలవ్వాలని కోరుకున్నట్టు వెల్లడి
  • కరవు నుంచి ఏపీ ప్రజలు బయటపడాలని ప్రార్థించానని వివరణ
 
Atchannaidu offers prayers at Vijayawada Durga Temple

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నానని తెలిపారు. 44 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు విడుదల కావాలని, కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తిని ఇవ్వాలని తల్లిని ప్రార్థించాను అని వెల్లడించారు. 

చంద్రబాబు తెలుగు జాతి ఆస్తి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు పిల్లల ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని, తెలుగు జాతి ముందుండాలని భావించే వ్యక్తి అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే చంద్రబాబు వంటి వ్యక్తి జైల్లో ఉండకూడదని, ఆయన బయటికి వచ్చేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు వివరించారు. 

ఇక, వందేళ్ల భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడనంత కరవు పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి తగిన నీళ్లు లేవని, పశుగ్రాసం కూడా లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కరవు బారి నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

  • Haha 2
Link to comment
Share on other sites

57 minutes ago, psycopk said:

Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ 

22-10-2023 Sun 17:31 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • గత 44 రోజులుగా రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత
  • ప్రజల నుంచి తనను ఎవరూ వేరు చేయలేరంటూ భావోద్వేగ లేఖ
  • త్వరలోనే బయటికొచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని వెల్లడి
 
Chandrababu open letter to Telugu people from Rajahmundry jail

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, గత 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ ప్రారంభించారు. 

నేను జైలులో లేను... ప్రజలందరి హృదయాల్లో ఉన్నాను, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను, విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజాజీవితం కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. అందుకు ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓటమి భయంతో నన్ను జైల్లో బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. కానీ సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతను మాత్రం ఎప్పటికీ చెరిపివేయలేరు. 

ఈ చీకట్లు తాత్కాలికమే.  సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు, జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను. 

ఈ దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమండ్రి మహానాడులో ప్రకటించాను. ఇప్పుడదే రాజమండ్రి జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలోనే బయటికి వచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను. 

స్వర్గీయ ఎన్టీఆర్ బిడ్డ, నా అర్ధాంగి భువనేశ్వరి గతంలో ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని ఆమెను కోరాను. అందుకు ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్ట్ తో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టేందుకు 'నిజం గెలవాలి' పేరుతో మీ ముందుకు వస్తోంది. 

జనమే నా బలం, నా ధైర్యం. దేశవిదేశాల్లో నాకోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నాకోసం మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం కావొచ్చేమో... కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటికి వస్తాను. అప్పటివరకు నియంత పాలనపై శాంతియుతంగా పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు... మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది" అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 

తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఇట్లు మీ నారా చంద్రబాబునాయుడు... స్నేహ బ్లాక్... రాజమండ్రి జైలు నుంచి అంటూ  తన లేఖను ముగించారు.
20231022fr65350e39cd4f7.jpg

F891ZDjbIAAGiKN?format=jpg&name=medium

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

_-_

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

Ante Supreme Court judge ni targeting a indirect ga ..vallu kooda corrupt aa ..contempt of court kind inkoka case esi bokkale permanent ga eseste musalodi Tikka kuduruddi..evvadu deaktle  eedu 45 days lo loapala unna anduke inko sympathy drama ki teraleparu. ..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...