Jump to content

BJP candidates in 52 places


psycopk

Recommended Posts

BJP: 52 పేర్లతో బీజేపీ తొలి జాబితా.. రెండు చోట్ల ఈటల పోటీ 

22-10-2023 Sun 13:03 | Telangana
  • గజ్వేల్, హుజూరాబాద్ లో ఈటలను బరిలో దింపిన అధిష్టానం
  • కరీంనగర్ బరిలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్
  • కోరుట్ల నియోజకవర్గం నుంచి ధర్మపురి అర్వింద్
  • గోషామహల్ నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్
 
BJP First List for Telangana Assembly Elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. పార్టీలో సీనియర్ నాయకులతో పాటు మొత్తం 52 మందికి తొలి జాబితాలో అవకాశం కల్పించింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసి, అదే నియోజకవర్గం నుంచి ఆయనను మరోమారు బరిలో దింపుతోంది. తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను రెండు చోట్ల పోటీలో నిలబెట్టింది. సిట్టింగ్ స్థానం హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో ఈటల పోటీ చేయనున్నారు.

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలబెట్టింది. ఆయనతో పాటు మొత్తం ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. బోథ్ నుంచి బాపూరావుకు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ కు పార్టీ అవకాశం కల్పించింది. తెలంగాణ ముఖ్యమంత్రిపై కామారెడ్డిలో కె.వెంకట రమణారెడ్డిని బరిలోకి దించుతోంది.

ఎవరు ఎక్కడి నుంచంటే..
1. సిర్పూర్ : డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు
2. బెల్లంపల్లి (ఎస్సీ) : అమరాజుల శ్రీదేవి
3. ఖానాపూర్ (ఎస్టీ) : రమేష్ రాథోడ్
4 ఆదిలాబాద్ : పాయల్ శంకర్
5. బోథ్ (ఎస్టీ) : సోయం బాపురావు
6. నిర్మల్ : ఆలేటి మహేశ్వర్ రెడ్డి
7. ముధోల్ : రామరావు పటేల్
8. ఆర్మూర్: పైడి రాకేష్ రెడ్డి
9. జుక్కల్ (ఎస్సీ) : టి. అరుణ తార
10. కామారెడ్డి: కె వెంకట రమణారెడ్డి
11. నిజామాబాద్ అర్బన్ : శ్రీ ధనపాల్ సూర్యనార్యగుప్త
12. బాల్కొండ: అన్నపూర్ణమ్మ ఆలేటి
13. కోరుట్ల : ధర్మపురి అర్వింద్ 
14. జగిత్యాల : డాక్టర్ బోగ శ్రావణి
15. ధర్మపురి (ఎస్సీ) : ఎస్ కుమార్
16. రామగుండం : కందుల సంధ్యారాణి
17. కరీంనగర్: బండి సంజయ్ కుమార్
18. చొప్పదండి (ఎస్సీ) : బొడిగ శోభ
19. సిరిసిల్ల : రాణి రుద్రమ రెడ్డి
20. మానకొండూర్ (ఎస్సీ): ఆరేపల్లి మోహన్
21. హుజూరాబాద్ : ఈటల రాజేందర్
22. నర్సా పూర్ : ఎర్రగొల్ల మురళీయాదవ్
23. పటాన్ చెరు : టి నందీశ్వర్ గౌడ్
24. దుబ్బాక : మాదవనేని రఘునందన్ రావు
25. గజ్వేల్: ఈటల రాజేందర్
26. కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్
27. ఇబ్రహీంపట్నం : నోముల దయానంద్ గౌడ్
28. మహేశ్వరం : అందెల శ్రీరాములు యాదవ్
29. ఖైరతాబాద్ : చింతల రామచం ద్రారెడ్డి
30. కార్వాన్ : అమర్ సింగ్
31. గోషామహల్ : టి రాజా సింగ్
32. చార్మినార్ : మేఘ రాణి
33. చాంద్రాయణగుట్ట : సత్య నారాయణ ముదిరాజ్
34. యాకుత్‌పురా : వీరేం దర్యాదవ్
35. బహదూర్‌పురా : వై. నరేష్ కుమార్
36. కల్వకుర్తి : తల్లోజు ఆచారి
37. కొల్లాపూర్ : ఆల్లెని సుధాకర్ రావు
38. నాగార్జున సాగర్ : కంకణాల నివేదిత రెడ్డి
39. సూర్యాపేట : సంకినేని వెంకటేశ్వర్ రావు
40. భువనగిరి : గూడూరు నారాయణ రెడ్డి
41. తుంగతుర్తి (ఎస్సీ) : కడియం రాంచంద్రయ్య
42. జనగాం : డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
43. ఘన్‌పూర్ స్టేషన్ (ఎస్సీ) : డాక్టర్ గుండె విజయ రామారావు
44. పాలకుర్తి : లేగా రామ్మోహన్ రెడ్డి
45. డోర్నకల్ (ఎస్టీ) : భూక్య సంగీత
46. మహబూబాబాద్ (ఎస్టీ): జాథోత్ హుస్సేన్ నాయక్
47. వరంగల్ పశ్చిమ: రావు పద్మ
48. వరంగల్ తూర్పు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
49. వర్ధన్నపేట(ఎస్సీ): కొండేటి శ్రీధర్
50. భూపాలపల్లె : చందుపట్ల కీర్తి రెడ్డి
51. యెల్లందు (ఎస్టీ): రవీంద్ర నాయక్
52. భద్రాచలం (ఎస్టీ): కుంజా ధర్మారావు

Link to comment
Share on other sites

1 hour ago, rushmore said:

Winning Candidates:

1. Eetela one place

2. Aravind

3. Raghunandan

4. Bandi

5. Raja singh

6.Soyam Babu rao(chances r there)

7.Kishan Reddy

6-7 candidates might win for BJP

Kishan reddy asalu contest cheyyatle kada elections lo. 

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, rushmore said:

Winning Candidates:

1. Eetela one place

2. Aravind

3. Raghunandan

4. Bandi

5. Raja singh

6.Soyam Babu rao(chances r there)

7.Kishan Reddy

6-7 candidates might win for BJP

Korutla lo.bjp geluvadu

Link to comment
Share on other sites

40 minutes ago, Vaaaampire said:

Rajgopal reddy ki ticket vachinda?

Mostly INC ki jump kodutadu, only fear is BJP will not spare him if he ditches, 3 way comtest ayite odipotadu , surveys nadustunnayi, InC leaders kondarini already eject chesindru like cheruku sudhakar to clear line for him 

 

49 minutes ago, dalapathi said:

Kishan reddy asalu contest cheyyatle kada elections lo. 

Pedda darrphook gadu amberpet lo evvaniko istumnadu, he knew he is not going to win, winning chances unte pakka vadulukodu, YSR unnani rojilu InC nundi okka dummy candidate ni pettetollu, 

Link to comment
Share on other sites

2 hours ago, rushmore said:

Winning Candidates:

1. Eetela one place

2. Aravind

3. Raghunandan

4. Bandi

5. Raja singh

6.Soyam Babu rao(chances r there)

7.Kishan Reddy

6-7 candidates might win for BJP

Aravind contesting in combined knr district ante edho theda ne undhi.. korutla la asalu pasupu farmers leru anukunta..

vehicle- doubt he .. gangula ne malla..

kishan reddy ki kakunda vere vallu contesting from amber pet so adhi b litee 

Link to comment
Share on other sites

10 minutes ago, TOM_BHAYYA said:

Aravind contesting in combined knr district ante edho theda ne undhi.. korutla la asalu pasupu farmers leru anukunta..

vehicle- doubt he .. gangula ne malla..

kishan reddy ki kakunda vere vallu contesting from amber pet so adhi b litee 

Mari ae confidence tho BJP vallu hung gurinchi enduku matlaaduthannaro?!

Link to comment
Share on other sites

Kalwakurthy nundi Achari….He has been with BJP since inception and this may be his last election. Last 3 elections la win Ki degara ga vachindu…he has sympathy and three way fight and possible rebel candidates vunte isari gelavochu…

Link to comment
Share on other sites

7 minutes ago, rushmore said:

Mari ae confidence tho BJP vallu hung gurinchi enduku matlaaduthannaro?!

Leka pote odipotamu cheputara kaka?

last time laxman ayite valla candaites anarini tesuka poyi okka camp ee pettindu hung vastunnadi ani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...