Jump to content

కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన, అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానం..!


All_is_well

Recommended Posts

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. శనివారం పొద్దుపోయాక భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది.

శనివారం పొద్దుపోయాక భారీ శబ్దం  
46 గేట్లు తెరిచి డ్యాంను ఖాళీ చేస్తున్న అధికారులు
తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకల నిలిపివేత
అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు

Kaleshwaram project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహదేవపూర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. శనివారం పొద్దుపోయాక భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అంచనా వేస్తున్నారు.

బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.

సంఘటన సమయానికి 10.17 టీఎంసీల జలాలు

16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

మేడిగడ్డ చేరుకున్న ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు

 

రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు మాట్లాడుతూ..  చీకటిగా ఉండటంతో ఏం జరిగిందనేది స్పష్టత లేదని తెలిపారు.

నిరుడు 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుంది....

డ్యాం పైభాగంలో భారీ శబ్దం వచ్చిందని డ్యాం ఇంజినీర్లు సమాచారం అందించారని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యాం ఎదుర్కొందని, నాడు రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై పరిశీలన చేస్తున్నామన్నారు. అసాంఘిక శక్తుల ప్రమేయమేదైనా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించాన్నారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడతామన్నారు.

  • Sad 1
Link to comment
Share on other sites

34 minutes ago, TOM_BHAYYA said:

Telangana ki asangheeka shakthulante BRS SHAKTHULE

over to @hyperbole

Anna, Budda poradni adigna chepbutharu, who can potentially do this.. and who gets mileage out of this..

congress leaders antae Entho koncham credible ga unde vallu, this third class Revanth is too stupid. 

elections lo gelvataniki, oka project nae nashanam cheydadam, Telangana and Maharastra people life ni risk cheyadam too much..! This is not way he should be doing politics.. 

Link to comment
Share on other sites

9 minutes ago, All_is_well said:

Anna, Budda poradni adigna chepbutharu, who can potentially do this.. and who gets mileage out of this..

congress leaders antae Entho koncham credible ga unde vallu, this third class Revanth is too stupid. 

elections lo gelvataniki, oka project nae nashanam cheydadam, Telangana and Maharastra people life ni risk cheyadam too much..! This is not way he should be doing politics.. 

Pinkie the barrage is on inter state border under constant observation by two state police and election duty paramilitary. And asalu engineer in cheif em cheppado chudu.

Link to comment
Share on other sites

It's almost impossible to sabotage a project of this size without a lot of visible damage 

Looks like they didn't place the foundations deep enough , godavari being a fast moving river might have washed away some of the foundation 

Link to comment
Share on other sites

2 minutes ago, pirangi said:

Adi sendranna jail ki poyadani badha tho kungi poyindi…. Next week lion likes h paramarsha tho normal ki vasthadani pulkas gusa gusalu aadukuntunnaru..

dooram ga @Sucker @csrcsr ivi choosi navvukuntunnadu

Idi serious anna they should conduct enquiry dams damage avuthe pranalu lesipothayi

Link to comment
Share on other sites

1 hour ago, All_is_well said:

Anna, Budda poradni adigna chepbutharu, who can potentially do this.. and who gets mileage out of this..

congress leaders antae Entho koncham credible ga unde vallu, this third class Revanth is too stupid. 

elections lo gelvataniki, oka project nae nashanam cheydadam, Telangana and Maharastra people life ni risk cheyadam too much..! This is not way he should be doing politics.. 

atttt ippudu ee potti potato gaadu dhooki eerhakottukunta opti hammer thoni cracks ochela chesindantav

  • Haha 1
Link to comment
Share on other sites

Pillar sarigga veyya la daniki 

pedda pedda dailogs endi

manaki edo kitta ayinattu 

pankagutta flyover kulipileda jnka india rojuki okati jarugutundi ila 

daniki asangika saktuku 

leka china vallu chesaru pak vallu chestara endi 

its common in us and china projects also 

Link to comment
Share on other sites

40 minutes ago, ticket said:

#Androlla kutra ante oka Pani ipothundi..nijalu evadiki kavali..

250 meters dhoorame undhanna MH border .. eesaari maratis kutra ani fix ayyaam

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...