Jump to content

నాగం జనార్దన్‌రెడ్డిని భారాసలోకి


Peruthopaniemundhi

Recommended Posts

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌నేత నాగం జనార్దన్‌రెడ్డికి భారాస నుంచి ఆహ్వానం అందింది.

BRS: నాగం జనార్దన్‌రెడ్డిని భారాసలోకి ఆహ్వానించిన కేటీఆర్‌, హరీశ్‌రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్‌నేత నాగం జనార్దన్‌రెడ్డికి భారాస నుంచి ఆహ్వానం అందింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం సాయంత్రం నాగం జనార్దన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను భారాసలోకి ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానం పట్ల నాగం సుముఖత వ్యక్తం చేశారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... తమ ఆహ్వానాన్ని మన్నించిన నాగం జనార్దన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ తరఫున ఆయన సూచన మేరకు నాగం జనార్దన్‌రెడ్డిని భారాసలోకి ఆహ్వానించాం. పార్టీలో వారికి, వారి అనుచరులకు సముచిత స్థానం ఉంటుంది.  సీఎం కేసీఆర్‌, నాగం చిరకాల మిత్రులు. వారిద్దరిది 40ఏళ్ల స్నేహం. మొదటి నుంచి ఆయన పుట్టు  తెలంగాణ వాది. అందరం సమష్టిగా ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం’’ అని వెల్లడించారు.

కాంగ్రెస్‌లో డబ్బులు ఉన్నవారికే టికెట్లు..

 

‘‘మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు నన్ను భారాసలోకి ఆహ్వానించారు. త్వరలోనే ఆ పార్టీలో చేరతా. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. కాంగ్రెస్‌ అధ్వాన్న స్థితిలోకి వెళ్లింది. చేవెళ్ల కాంగ్రెస్‌ సభకు 50వేల మందిని తరలించాం. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ తుంగలో తొక్కింది. నాకు టికెట్‌ ఎందుకు రాలేదని రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే.. సునీల్‌ కనుగోలు టీం సర్వే ఆధారంగా టికెట్‌ ఇచ్చామని చెప్పారు. మొదటి నుంచి జెండా పట్టుకొని పనిచేసిన వారికి టికెట్‌ ఇవ్వకుండా.. డబ్బులు ఉన్నవారికే టికెట్‌ ఇస్తున్నారు. నారగ్‌కర్నూల్‌ భవిష్యత్‌ కోసం భారాసలో చేరుతున్నా. నారగ్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేస్తా’’’’ అని నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Link to comment
Share on other sites

11 minutes ago, Sucker said:

Revantham gaadi pani baagundhi. TDP close time ki Congress ki vachi tickets iche range ki vachadu. Gelisthe jackpot CM pothe MLA ticket ammukunna paisal. Yela chusina benefit ne vaadiki. Good for you re real business man nuv. Anduke baabori ninnu pampadu beraniki. 

Revantham no way cm

Link to comment
Share on other sites

26 minutes ago, Sucker said:

Revantham gaadi pani baagundhi. TDP close time ki Congress ki vachi tickets iche range ki vachadu. Gelisthe jackpot CM pothe MLA ticket ammukunna paisal. Yela chusina benefit ne vaadiki. Good for you re real business man nuv. Anduke baabori ninnu pampadu beraniki. 

Congress lo tickets ammukovadamu antha Delhi level lo ne vundi vuntundi kada..Aina ee sari T congress konchemu careful ga geliche candidates ke tickets isthunattu vundi.

Revanth Reddy CM no way. Congress in case CM aithe mostly 1 - 2 years okaru CM ani rotate chesukuntaremo

Link to comment
Share on other sites

33 minutes ago, Sucker said:

Revantham gaadi pani baagundhi. TDP close time ki Congress ki vachi tickets iche range ki vachadu. Gelisthe jackpot CM pothe MLA ticket ammukunna paisal. Yela chusina benefit ne vaadiki. Good for you re real business man nuv. Anduke baabori ninnu pampadu beraniki. 

Cc @perugu_vada uncle look at this mod revantham meeda thread esi peddayana ni topic lo techhi tittiposutunadu

Link to comment
Share on other sites

Just now, csrcsr said:

Cc @perugu_vada uncle look at this mod revantham meeda thread esi peddayana ni topic lo techhi tittiposutunadu

Miru idharu @afdb_sai_ uncle kothaga pettina publicity sleeper cells of afdb ani maku matter leak aindi already ., Andhu k Ghaza attack lo kuda sAndhu chuuskuni Peddayana topic thesku ravataniki kuda backstep veyatledu

:neechulu ra Miru brahmi gif:

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...