Jump to content

Ktr deleted all the bits.. inka idisey sucker


psycopk

Recommended Posts

KTR: నా ఫోన్ ను హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్టు ఆపిల్ మెసేజ్ పంపింది: కేటీఆర్ 

31-10-2023 Tue 22:15 | Telangana
  • దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి
  • ఫోన్ హ్యాకింగ్ అలర్ట్ పంపుతున్న ఆపిల్
  • తెలంగాణలో రేవంత్, కేటీఆర్ లకు సందేశాలు
 
KTR says he receives alert message from Apple

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కోలాహలం నెలకొన్న నేపథ్యంలో, దేశంలో ఫోన్ హ్యాకింగ్ కలకలం రేగింది. ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తన వినియోగదారుల్లోని కొందరు రాజకీయ నేతలకు అలర్ట్ మెసేజ్ లు పంపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన ఫోన్ కు ఆపిల్ నుంచి అలర్ట్ వచ్చినట్టు వెల్లడించారు.

తాజాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆపిల్ నుంచి తనకు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ అధీనంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆపిల్ తనకు సందేశం పంపిందని కేటీఆర్ వివరించారు. అయితే, తనకు ఇదేమీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. 

జాతీయ స్థాయిలో శశిథరూర్, మహువా మొయిత్రా వంటి నేతలకు కూడా ఇదే తరహాలో ఆపిల్ సందేశం పంపింది.

Link to comment
Share on other sites

  • psycopk changed the title to Ktr deleted all the bits.. inka idisey sucker
2 hours ago, Android_Halwa said:

idi pakka CBN sketch ae....already Pegasus software konanika try chesindu okasari...try  endi kone vuntadu...asale visionary...

 

3 hours ago, Reddit2 said:

ezgif-1-7b694a47be20.gif

hbd-kalvakuntla-taraka-rama-rao-%7C%7C-k

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...