Jump to content

this is insane...

dasari4kntr

Recommended Posts

celebrations chesukondi...kaani ila kaadhu...

rallies, crackers...are ok...but ee బలులు not ok...

అడవి లో కూడా ఏ జంతువు…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

F9yKHVMagAATjg_?format=jpg&name=900x900

  • Haha 1
  • Confused 1
  • Sad 9
Link to comment
Share on other sites

11 minutes ago, dasari4kntr said:

celebrations chesukondi...kaani ila kaadhu...

rallies, crackers...are ok...but ee బలులు not ok...

అడవి లో కూడా ఏ జంతువు…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

F9yKHVMagAATjg_?format=jpg&name=900x900

vuncle aa bali itchina mekalanu vandukoni tinaaraaa, bakrid roju mekanu koyyadaniki diniki enti difference

Link to comment
Share on other sites

12 minutes ago, bramhacharimogudu said:

vuncle aa bali itchina mekalanu vandukoni tinaaraaa, bakrid roju mekanu koyyadaniki diniki enti difference

అడవి లో కూడా ఏ జంతువైనా…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

చంపి తింటే or తినడం కోసం చంపితే …అది survival…అడివి నీతి…

కానీ కోన్ని మతాలలో కొన్ని మత విశ్వాసాలు ఉన్నాయి…కోళ్ళని, మేకని బలివ్వడం…దానిని కూడా నేను పూర్తిగా సమర్దించను…కానీ వాళ్ళు దేవునికి నైవేద్యం అని …ఆ బలి ఇచ్చిన కోడిని, మేకని వండుకుని తింటారు…(నా చిన్నప్పుడు పెనుగంచిప్రోలు లో ఇలానే ఒక కోడిని బలిచ్చి అక్కడే వండి ఆ గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టి…అక్కడే తిన్నట్టు గుర్తుంది..)

కానీ కానీ…

ఒక సినిమా హీరో మూవీ రిలీజ్ అని…లేదా ఒక రాజకీయ నాయకుడు జైలునుంచి రిలీజ్ అయ్యాడని బలివ్వడం ఎంత వరకు కరెక్ట్…? 

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

ippatiki kula divaniki kodlu mekalu bali itchi chuttalandrini pilichi aa balichina vaatini vandi tintaaru 

ippudu mutton shop lo champithe aakalesi champaaru antaavu, ade ilaa champithe aakali lekundaane champaaru antaavaa em champina 2 or 3 hours tarvata ayina vaallaki aakali veyyadu antaavaa, sunday vaste enno kodlu chastayi chicken shop lo and meklu kuda chastayi mutton shop lo, atlaane eeroju cbn release peru mida inkonni mekalu chastunnayi, manushulu tindaniki oka reason kaavali adi sunday avvochu cbn release celebration avvochu

  • Upvote 1
Link to comment
Share on other sites

6 minutes ago, dasari4kntr said:

అడవి లో కూడా ఏ జంతువైనా…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

చంపి తింటే or తినడం కోసం చంపితే …అది survival…అడివి నీతి…

కానీ కోన్ని మతాలలో కొన్ని మత విశ్వాసాలు ఉన్నాయి…కోళ్ళని, మేకని బలివ్వడం…దానిని కూడా నేను పూర్తిగా సమర్దించను…కానీ వాళ్ళు దేవునికి నైవేద్యం అని …ఆ బలి ఇచ్చిన కోడిని, మేకని వండుకుని తింటారు…(నా చిన్నప్పుడు పెనుగంచిప్రోలు లో ఇలానే ఒక కోడిని బలిచ్చి అక్కడే వండి ఆ గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టి…అక్కడే తిన్నట్టు గుర్తుంది..)

కానీ కానీ…

ఒక సినిమా హీరో మూవీ రిలీజ్ అని…లేదా ఒక రాజకీయ నాయకుడు జైలునుంచి రిలీజ్ అయ్యాడని బలివ్వడం ఎంత వరకు కరెక్ట్…? 

Meat konukkoni tintamu..very easy.. we got used to it.. how many non-veg eaters can kill the animal to eat if they have to kill with their own hands

Link to comment
Share on other sites

33 minutes ago, dasari4kntr said:

celebrations chesukondi...kaani ila kaadhu...

rallies, crackers...are ok...but ee బలులు not ok...

అడవి లో కూడా ఏ జంతువు…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

F9yKHVMagAATjg_?format=jpg&name=900x900

india lo sunday mutton and chicken techukonni tinnapudu leni problem ipudu endukku anna

non veg tinne vallu anthhaa insane 

Link to comment
Share on other sites

9 minutes ago, dasari4kntr said:

అడవి లో కూడా ఏ జంతువైనా…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

చంపి తింటే or తినడం కోసం చంపితే …అది survival…అడివి నీతి…

ippudu manam aduvullo vundatam ledu kada, only janthuvuluni champi tintene survive avutham anukovadaniki, vegetables tho vandukoni tini bratakochhu kaani manma chicken mutton enduku tintunnamu pleasure/taste kosam kaadaa

Link to comment
Share on other sites

7 minutes ago, bramhacharimogudu said:

ippudu manam aduvullo vundatam ledu kada, only janthuvuluni champi tintene survive avutham anukovadaniki, vegetables tho vandukoni tini bratakochhu kaani manma chicken mutton enduku tintunnamu pleasure/taste kosam kaadaa

whats the difference between veg and non veg…?

all are  vegetarians are not really harming animals..?

Link to comment
Share on other sites

43 minutes ago, dasari4kntr said:

celebrations chesukondi...kaani ila kaadhu...

rallies, crackers...are ok...but ee బలులు not ok...

అడవి లో కూడా ఏ జంతువు…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

F9yKHVMagAATjg_?format=jpg&name=900x900

Mokku emo 😄
or Jaffa kutra 😂

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

whats the difference between veg and non veg…?

all are non vegetarians are not really harming animals..?

vegetarians harming chestunnara ledaa anedi nenu cheppadam ledu, non veg tine vallu only survival kosame tindam ledu pleasure/taste kosame tintunnaru ani chebtunna

Link to comment
Share on other sites

23 minutes ago, dasari4kntr said:

అడవి లో కూడా ఏ జంతువైనా…ఇంకో జంతువుని ఆహారం కోసం మే చంపుతాయి…pleasure కోసం కాదు…

చంపి తింటే or తినడం కోసం చంపితే …అది survival…అడివి నీతి…

కానీ కోన్ని మతాలలో కొన్ని మత విశ్వాసాలు ఉన్నాయి…కోళ్ళని, మేకని బలివ్వడం…దానిని కూడా నేను పూర్తిగా సమర్దించను…కానీ వాళ్ళు దేవునికి నైవేద్యం అని …ఆ బలి ఇచ్చిన కోడిని, మేకని వండుకుని తింటారు…(నా చిన్నప్పుడు పెనుగంచిప్రోలు లో ఇలానే ఒక కోడిని బలిచ్చి అక్కడే వండి ఆ గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టి…అక్కడే తిన్నట్టు గుర్తుంది..)

కానీ కానీ…

ఒక సినిమా హీరో మూవీ రిలీజ్ అని…లేదా ఒక రాజకీయ నాయకుడు జైలునుంచి రిలీజ్ అయ్యాడని బలివ్వడం ఎంత వరకు కరెక్ట్…? 

Vallu kuda bali ichhaaka, CBN ki naivedyam petti vandukuni thinnaremo 😄

Link to comment
Share on other sites

Just now, bramhacharimogudu said:

vegetarians harming chestunnara ledaa anedi nenu cheppadam ledu, non veg tine vallu only survival kosame tindam ledu pleasure/taste kosame tintunnaru ani chebtunna

anna… some people get B12 vitamin , omega 3 acids..etc comes from meat…if you want full protein and neutricians you need meat…some of your vitman supplements also has some animal extracts…

but dont justify this mindless బలి by some party fanatics with other discussion like veg vs non veg, religious…etc

Link to comment
Share on other sites

Just now, dasari4kntr said:

okay anna, non veg tine vallu andaru ivi telise tintunnaru antaav, there is no reason to object if they are not wasting food

bali ki mutton shop lo champadaniki difference naaku aite em kanipinchadam ledu, 2 cases lonu aa meka chavalsinde

Link to comment
Share on other sites

3 minutes ago, bramhacharimogudu said:

okay anna, non veg tine vallu andaru ivi telise tintunnaru antaav, there is no reason to object if they are not wasting food

bali ki mutton shop lo champadaniki difference naaku aite em kanipinchadam ledu, 2 cases lonu aa meka chavalsinde

బలిలో…మన అబిమానం , మన విశ్వాసం లాంటివి ఉంటాయి కాబట్టి…ఎంత బలిస్తున్నామో తెలీదు…ఇంకా పైన చూపించిన వీడియోలో మాదిరిగా…రక్తాభిషేకం లాంటి వికృత పనులు చేస్తాం…

మటన్ షాప్ వాడు (not corporations) …వాడి డిమాండ్, తినే వాళ్ళ సంఖ్య ని భట్టి చంపుతాడు …అంతే కానీ mindless గా చంపడు…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...