Jump to content

Oka post ki thousands of applicants showed up for walkin

psycopk

Recommended Posts

1 minute ago, Sucker said:

Kashtam Anna. We are copycats. Not possible. Majority will go in same path until their 50's then death 

India needs to go to research side

huge advantage in AI n quantum computing

corruption n politics meedhavunna interest research meedha ledhu leadership ki

golden opportunity ni loosing india

entire world struggling to get working population 

Link to comment
Share on other sites

2 minutes ago, rushmore said:

Prathi okkadu ade saduthaa antaadu...For example ippudu farming chese vallu agriculture Major with a minor in Computers chesunte...technology & farming integrate chesi manchi farming output vacchedi. Since farm income has no taxes in India, subsidies meeda depend kaakunda self sufficient undevallu. 

Farmer father son farming chestha ante voorukuntada ? No chance. It's gone case. Ind lo inknni years lo no farmer la ayaru every village. Serious concern. Prathi vaadu IT ne own lands vunna kuda just koolies petti nadipidham Anna kuda parents voppukoru 

Link to comment
Share on other sites

1 hour ago, Sucker said:

Sagam e parents e daridrulu....konchem kuda idea undadu chaala mandiki.

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

India needs to go to research side

huge advantage in AI n quantum computing

corruption n politics meedhavunna interest research meedha ledhu leadership ki

golden opportunity ni loosing india

entire world struggling to get working population 

how much research oriented projects got boost during congress regime? eppudu edokati edusthune untav INDIA meeda. you came from that same country I Am Telling That.Gif GIF - I am telling that Tell Telling - Discover &  Share GIFs

Link to comment
Share on other sites

1 hour ago, Sucker said:

Nee yenkamma ikkada kuda development lolli start chesara. Hyd la leni company vundha now a days ? Google Microsoft Amazon FB nundi small companies kuda vunnai. It's not about development ECE EEE chivariki mechanical vadu kuda software job ne kavali. Adi reality. Only one target Btech avaali IT or America. Sare new tech yemanna try chesthara ante ikkafa kuda copycat ne mama 30 days lo course avvali job ravali type. Same technology meedha ne padatharu. No logical thinking no reaserch anniti Kanna pedha issue too much population. Ivi real issues meeremo maa vadu ledu development ledu anukunta sodhi started. It's not about Hyderabad motham Ind idhe situation. Meeru mee baavi la kappa la mentality 

Anduke kada bro, nuvu out of box think chesi 🤔 truck 🚛 driver ayav kada. Sorry Truck owner. 

Link to comment
Share on other sites

29 minutes ago, JANASENA said:

how much research oriented projects got boost during congress regime? eppudu edokati edusthune untav INDIA meeda. you came from that same country I Am Telling That.Gif GIF - I am telling that Tell Telling - Discover &  Share GIFs

dannam sami meeku

ikkada why congi came

my comemnt is for everyone 

pushpams vachi research lo em podicharu

fact chepthey why crying

kaneesam safety ga flyover n dams construction cheyaleni desam

am not crying on India am stating facts 

both are not same

Link to comment
Share on other sites

4 hours ago, futureofandhra said:

cbn bill gates chuttu tirigi microsoft techadu

isb kosam em chesadu isb vallu chepparu

even international airport approval kosam vajapyee ni follow up chesadu

ofcourse meeku hatred tho ivi emi kanapadav

chennai n bengaluru are well away from hyd during that time

why so much ego to accept facts

Mr. R K Baliga, a civil servant of IAS cadre initiated setting up of Software Tech Parks in 1981 in Karnataka.

What CBN (with CM powers in hand )has done was in 2000s...when all communication and Internet developed.

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, bharathicement said:

Mr. R K Baliga, a civil servant of IAS cadre initiated setting up of Software Tech Parks in 1981 in Karnataka.

What CBN (with CM powers in hand )has done was in 2000s...when all communication and Internet developed.

what a pity that those were ruling before ignored it and cbn did it

Link to comment
Share on other sites

6 hours ago, futureofandhra said:

cbn bill gates chuttu tirigi microsoft techadu

isb kosam em chesadu isb vallu chepparu

even international airport approval kosam vajapyee ni follow up chesadu

ofcourse meeku hatred tho ivi emi kanapadav

chennai n bengaluru are well away from hyd during that time

why so much ego to accept facts

పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తున్న పిచ్చి అబద్ధాలపై కొన్ని నిజాలు (facts) తెలుసుకుందాం.
మీరు చెప్పింది నమ్మడానికి ఇది మీ పచ్చ కమ్మని రాజ్యం కాదు, ఇది మీ కాలం కాదు,5 G జెనరేషన్.
సికింద్రాబాద్ వైపు నుండి బేగంపేట్ ఫ్లై ఓవర్ మీదుగా వస్తుంటే.. రైట్ సైడ్ మనకి ఇంటర్ గ్రాఫ్ (Intergraph) అని ఒక రిచ్ వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది.. మొదట్లో ఆ ఆఫీస్ చూసి ఇదేదో పెద్ద ఫైనాన్సియల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆఫిస్ ఏమో అనుకునే వాడ్ని.. ఈమధ్యే ఎవరో చెప్తుంటే తెలిసింది అది Software R&D లో పని చేసే అమెరికన్ బేస్డ్ కంపెనీ అని.. (ఇప్పుడు ఇది Hexagon AB లో విలీనం అయ్యింది)
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. మ్యాడిసన్, అలబామా స్టేట్, USA హెడ్ ఆఫీస్ గా ఉన్న సదరు సంస్థ హైదరాబాద్ లో 1986 నుండి పని చేస్తుందంట!
ఓహో.. ఆరోజుల్లోనే హైదరాబాద్ కి US నుండి ఐటీ సర్వీసెస్ కంపెనీ వచ్చిందా అని అనుకుంటుండగా..‌ నిన్న పేపర్లో TCS Vice chairman.. ఆ సంస్ధ ఆపరేషన్స్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న గారి ఇంటర్యూ చూశాక.. హైదరాబాద్ లో ఫస్ట్ ఐటీ కంపెనీ TCS ఏ నట! 1979 లోనే వాళ్ళు హైదరాబాద్ వచ్చి.. ఇక్కడ నుండి వర్క్ చేస్తున్నారట..
మరో దిగ్గజ IT కంపెనీ.. "టెక్ మహీంద్రా" గతంలో "మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్" పేరుతో హైదరాబాద్ లో 1987 నుండి పని చేస్తూ.. తదనంతర కాలంలో ఇది "టెక్ మహీంద్రా" గా పేరు మారిందట.. ఇక ఇదే కంపెనీలో విలీనం అయిన సత్యం కంప్యూటర్స్ 1991 నుండి హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ సేవలు అందించడం మొదలు పెట్టిందట! ప్రముఖ US అగ్రీ ఇంజనీరింగ్ కంపెనీ Johndheer సత్యం వాళ్ల మొదటి క్లైంట్ అంట!
ఇలా చెప్పుకుంటూ పోతే.. 1980 ల నుండే మొదటితరం చిన్నా చితక IT/ITES, KPO, BPO కంపెనీలు హైదరాబాద్ లో బోలెడు..
ఇవన్నీ చూశాక.. మొన్న ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు మా మమ్మయ్య గారే భారత దేశానికి ఐటీ తెచ్చారు.. హైదరాబాద్ కి మెట్రో.. ఔటర్ రింగ్ రోడ్ మా బాబు గారే తెచ్చారు అని కొంత మంది ఆయన అభిమానులు అంటుంటే.. (అవి రెండూ నిర్మాణం మొదలు పెట్టిందే బాబు గారు సీఎం గా దిగి పోయిన నాలుగేళ్లకు!) 
  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, anandam2012 said:

mee caste hatred lo forgetting Microsoft is product company and world class

tcs bpo lanti companies tho ecosystem form avavdhu

meeru mararu

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Development center ki operations ki teda teliyali batch ki Enjoy

already vachindanni neney techa ani pracharam chesukoni orgasm pondey batch meeru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...