Jump to content

CBN hospitalized


psycopk

Recommended Posts

Chandrababu: మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ 

03-11-2023 Fri 12:02 | Both States
  • ఏఐజీ ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి
  • అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే అవకాశం
  • ఏఐజీ ఆసుపత్రిలో బాబుకు పలు పరీక్షలు చేసిన వైద్యులు
 
Chandrababu to discharge this afternoon

వైద్య పరీక్షల కోసం నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో విడుదల కానున్నారు. అక్కడి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యాటరాక్ట్‌కు శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది.

ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కే రాజేశ్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబును పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

15 hours ago, chelsea said:

almost 30 years nuchi hyd lo vunnadu his house ani akkade vunnai hyd laga hospital ekkada vunnai andhra lo anduke  joint family mali bhramani manavadu andaru akkade vunnaru

Kuppam lo CBN ki own house undhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...