Jump to content

Bjp second list

psycopk

Recommended Posts

BJP: ఆందోల్ నుంచి బాబుమోహన్‌కే టిక్కెట్... 35 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... లిస్ట్ ఇదే! 

02-11-2023 Thu 15:03 | Telangana
  • ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డిలకే టిక్కెట్
  • చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్
  • సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి
 
BJP releases third list with 35 members

తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో నిన్ననే విడుదల చేస్తారని భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ రోజు 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.

మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబుమోహన్ పేరు మూడో జాబితాలో వచ్చింది. గతంలో పోటీ చేసిన ఆందోల్ టిక్కెట్ నే ఆయనకు కేటాయించింది. ఇక ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి తదితరులకు టిక్కెట్ వచ్చింది.
20231102fr65436cc1be782.jpg       
20231102fr65436cd0bb59b.jpg

Link to comment
Share on other sites

ap7am

Telangana: రేపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్... రేపటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 

02-11-2023 Thu 18:19 | Telangana
  • 13వ తేదీ వరకు నామినేషన్‌ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 15
  • ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
 
Telangana election notification tomorrow

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (నవంబర్ 3) నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద దాఖలు చేయవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆదివారం 5న సెలవు దినం కావడంతో ఆ ఒక్కరోజు మాత్రమే నామినేషన్లను స్వీకరించరు.

సీఈసీ వీడియో సమావేశం

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో సమావేశం నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై ఢిల్లీ నుంచి సీఈసీ సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు అంశాలపై సమీక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

BJP: ఆందోల్ నుంచి బాబుమోహన్‌కే టిక్కెట్... 35 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల... లిస్ట్ ఇదే! 

02-11-2023 Thu 15:03 | Telangana
  • ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డిలకే టిక్కెట్
  • చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్
  • సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి
 
BJP releases third list with 35 members

తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో నిన్ననే విడుదల చేస్తారని భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ రోజు 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.

మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబుమోహన్ పేరు మూడో జాబితాలో వచ్చింది. గతంలో పోటీ చేసిన ఆందోల్ టిక్కెట్ నే ఆయనకు కేటాయించింది. ఇక ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి తదితరులకు టిక్కెట్ వచ్చింది.
20231102fr65436cc1be782.jpg       
20231102fr65436cd0bb59b.jpg

Why so many Reddys

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...