Jump to content

Telangana elections DB opinions


MOD23

Recommended Posts

13 minutes ago, Android_Halwa said:

All the best kaka…karma kaali itu vaipu TRS teesri baar vachinde anuko, Lokesham ni yuvagalam lite teesuko mani seppale….return gift gattiga vuntadi isari…farm house la gift decidep sesthe karakatta la resound vastadi isari..

Anni days meevi kaavu anna 

Link to comment
Share on other sites

16 minutes ago, tables said:

swap car and cheyyi.

not possible, imo.

last elections la car ki 47% vote share, hand ki 28% vote share vachindhi. cycle vote share kalipithe 32%. neither KCR did any blunders for any huge anti-incumbency nor congress did anything to close the gap. (actually congress did the opposite until KA elections)

KA elections varaku asalu 3rd position la undhi anukunna party, amaantham 75 seats ante kashtame. best case for congress close to 55. ee hype antha Sunil Kanugole dhaya , not local congress leaders. vellaki thodu social media la north congress and AP/TS telugu thammullu narasimha movie la ramya krishna laga wait chesthunnaru revenge kosam. ee hadavidi antha kalipi congress ki oopu theppinchinru. ee oopu ni janaalu nammutharaa ante naaku doubt ee.

Link to comment
Share on other sites

1 hour ago, Steelers said:

not possible, imo.

last elections la car ki 47% vote share, hand ki 28% vote share vachindhi. cycle vote share kalipithe 32%. neither KCR did any blunders for any huge anti-incumbency nor congress did anything to close the gap. (actually congress did the opposite until KA elections)

KA elections varaku asalu 3rd position la undhi anukunna party, amaantham 75 seats ante kashtame. best case for congress close to 55. ee hype antha Sunil Kanugole dhaya , not local congress leaders. vellaki thodu social media la north congress and AP/TS telugu thammullu narasimha movie la ramya krishna laga wait chesthunnaru revenge kosam. ee hadavidi antha kalipi congress ki oopu theppinchinru. ee oopu ni janaalu nammutharaa ante naaku doubt ee.

There is huge incumbency

Link to comment
Share on other sites

15 minutes ago, CricPokChic said:

There is huge incumbency

sure. two terms chesinanka adhi expected but that is also eaten up by bjp and bsp. at the same time, in all the bi-elections after 2018, TRS has been maintaining around 40% of vote share in triangular fights and over 45% in two way fight. sudden ga 40% paina unna vote share 30 ki padipodhu.

2018 la 28% unna congress might go up to 35% and 47% unna TRS might go down to 40%. 40% is a lot in triangular fights.

finally,it's the same congress which we have been seeing since our parents childhood days.

Link to comment
Share on other sites

కేసీఆర్ ఊహించినట్టే .. !
పెను ముప్పుగా రేవంత్ రెడ్డి..!

శుభాకర్ మేడసాని  
                 జర్నలిస్ట్ .
 
ఆ రోజు
అక్టోబర్ 31 ; 2017 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన రోజు . అంతకు కొద్ది రోజుల ముందు కేసీఆర్ నాటి  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసారు. తెలుగు దేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు ! టి ఆర్ యస్ , బీజేపీ ఇద్దరికి రేవంత్ భవిష్యత్తులో పొంచి ఉన్న పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. రేవంత్ ను బిజెపిలో చేర్చుకుని కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనపరచవచ్చు అని షా కు కె సి ఆర్  సలహా ఇచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు చెబితే తప్ప రేవంత్ ఎవరి మాట వినడు అని కూడా కె సి ఆర్ తెలియచేసారు అని విశ్వసనీయ సమాచారం.
కె సి ఆర్ నాడు , నేడు యన్ డి ఎ కు దూరంగా ఉన్నట్టు  ప్రజలను నమ్మించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు.  
నాడు తెలుగు దేశం పార్టీ యన్ డి ఎ  లో భాగస్వామి . అమిత్ షా నుండి చంద్ర బాబుకు ఫోన్ . నాయుడు జీ రేవంత్ రెడ్డిని బీజేపీ లో చేర్చుకోవడానికి మీ సాయం కావాలి అని షా కోరారు అని ! అప్పట్లో
గుప్పుమన్న వార్త. చంద్రబాబు బదులిస్తూ.. రేవంత్ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేసాడు. రేవంత్ తో మాట్లాడి నేనెలా ఒప్పించగలను అని అమిత్ షాను ప్రశ్నించారు చంద్రబాబు .  మాకు తెలుసు నాయుడు జీ రాజీనామాకు ముందు మీ వద్దకు వచ్చి వెళ్లాడు. మీరంటే రేవంత్ కు ఆరాధనా భావం . మోడీజీ కూడా రేవంత్ రెడ్డి పై చాలా ఆశక్తిగా ఉన్నారు . మీరు సాయం చేస్తే మోడీజీ సంతోషిస్తారు అని షా తెలియచేసారు.  చంద్రబాబు స్పందిస్తూ.. రేవంత్ మా పార్టీ వీడారు. రేవంత్ రాజకీయ భవిష్యత్తుపై నేను ఒత్తిడి చేయలేను రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్వతంత్రుడు అని షాతో చంద్రబాబు తేల్చి చెప్పారు.
రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కాలరాసే ప్రయత్నానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు . 2018 లో టిడిపి బిజెపికి దూరం అవ్వడం, తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ తో కలిసి పోటి చేయడం అందరికి తెలిసిందే.  నాడు కాంగ్రెస్ తో టిడిపి పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన వారు నేడు కాంగ్రెస్ కార్యకర్తలకంటే ఎక్కువ ఆతృతగా కాంగ్రెస్ గెలుపు కోరుకోవడం విశేషం . చంద్ర బాబు మాత్రం తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికి టి.డి.పి సానుభూతి పరులు, ఆంధ్ర ప్రాంతం తటస్థులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది యదార్థం. కెసిఆర్ ఆనాడు ఊహించినట్టే రేవంత్ రూపంలో బి ఆర్ యస్ పెనుముప్పు ను ఎదుర్కోబోతుంది .  అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండటం . ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలపడంతోపాటు, సిపిఐ, కోదండరాం పార్టీ , వివిధ ప్రజా సంఘల మద్దతు కాంగ్రెస్ గెలుపుకు దోహదపడే అంశాలు . కాంగ్రెస్ టిక్కేట్ల కేటాయింపు సమయంలో సాధారణంగా గాంధీ భవన్ లో ఆందోళనలు , ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఈసారి అందుకు భిన్నంగా క్రమశిక్షణగా ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చె అంశం .  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను కాపాడూ వస్తున్న బిజెపి బిఆర్ యస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చున్నారు అనే భావన ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. బిజెపి యం . పి అర్వింద్ మాట్లాడుతూ మా ప్రత్యర్థి కెసిఆర్ కాదు రేవంత్ రెడ్డి అని ప్రకటించడం . అదే సమయంలో కెసిఆర్ కుమార్తె కవిత మా ప్రత్యర్థి బిజెపి కాదు ! రేవంత్ రెడ్డి మాత్రమే అని వాఖ్య నించడం, బిజెపి , బిఆర్ యస్ బంధాన్ని తెలియచేస్తుంది.
 
గులాబి కోటను బద్దలు కొట్టి ! గోల్కొండ కోటపై మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని రేవంత్ ఎగరేస్తారా..? లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది.

  • Haha 1
Link to comment
Share on other sites

22 minutes ago, Android_Halwa said:

Just an observation….morning 9am varaku polling percentage chusthe BRS strong holds la 8-10% vundi where as congress expected seats la matram 15% vundi

What does that mean? Ika mukku gone case aa?

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Just an observation….morning 9am varaku polling percentage chusthe BRS strong holds la 8-10% vundi where as congress expected seats la matram 15% vundi

It is expected as per me. Labor antha paisal kosam evening varaku koorchuntaru. Taagi tonguntaru kada. Levadanike madhyanam avuddi. Polling goes on until 8-9pm.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...