Jump to content

Governor is a rubber stamp only- SC

psycopk

Recommended Posts

Supreme Court: గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

24-11-2023 Fri 15:08 | National
  • గవర్నర్ బిల్లులను తొక్కిపెడుతున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలు రాష్ట్రాలు
  • ఈ నెల 10న పంజాబ్ గవర్నర్ అంశంపై సుప్రీం తీర్పు
  • తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచిన అధికారులు
 
Supreme Court comments on Governor powers

అసెంబ్లీ సిఫారసు చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పంజాబ్ గవర్నర్ అంశంపై నవంబరు 10న తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ తీర్పులో సుప్రీం ధర్మాసనం గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

"గవర్నర్ ఎన్నికల ప్రక్రియ ద్వారా పదవిని చేపట్టకపోయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉంటాయి. అయితే, ఆ అధికారాలకు పరిమితి ఉంది. అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం గవర్నర్ కు లేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా వాటిని పెండింగ్ లో ఉంచే అధికారం గవర్నర్ కు ఉండదు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి మాత్రమే. పాలనా పరమైన నిర్ణయాలను గవర్నర్ తీసుకోలేడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే పాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గవర్నర్ మార్గదర్శిగా మాత్రమే వ్యవహరించాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకే ఇదే పునాది" అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది

  • Upvote 1
Link to comment
Share on other sites

On 11/24/2023 at 4:18 PM, psycopk said:

Mari Governor post enduku peeki pakkana pettakunda.. Unnecessary waste of money.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

4 minutes ago, Joker_007 said:

Mari Governor post enduku peeki pakkana pettakunda.. Unnecessary waste of money.. 

not just governer, even president is waste of money. President & governors are mostly chosen by ruling party in central(election of president is joke).

money bokka thappa emi use ledhu practical ga

These roles are personification of the territory to which they are the designated first person.

For country - president. For state- Governor. They are supposed to express the joys and sorrows of the state. In a democracy, they don’t have any powers if they are not directly elected by people.

Link to comment
Share on other sites

19 minutes ago, Vaaaampire said:

not just governer, even president is waste of money. President & governors are mostly chosen by ruling party in central(election of president is joke).

money bokka thappa emi use ledhu practical ga

kadhaa..president post gov post create chesinaa vaadu evado gani laaagi thannali.....

Link to comment
Share on other sites

32 minutes ago, Vaaaampire said:

I am surprised TG is not in the list. 

BRS and BJP mulakath lo milakath and milakath lo mulakath kadha anna KCR endhuku case vesthadu bjp paina 

Link to comment
Share on other sites

33 minutes ago, Mr Mirchi said:

kadhaa..president post gov post create chesinaa vaadu evado gani laaagi thannali.....

Not just that. Even mlc, rajya sabha mp’s are just waste of money imo. Democratic country lo elections lo poti cheyyakunda key minister post lo panicheyyadam joke

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...