Jump to content

Development chetakanapudu religion, caste , region ni tera meda ki testam

psycopk

Recommended Posts

Christian: క్రైస్తవుడు సీఎంగా ఉండాలనేది నా కోరిక: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి 

29-11-2023 Wed 09:30 | Andhra
  • జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లకు తెలుసు అంటూ వ్యాఖ్యలు
  • ఇటీవల కాడినాడలో ప్రీక్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించిన ఎమ్మెల్యే
  • సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వ్యాఖ్యలు
 
My wish is to have a Christian as CM says Kakinada City MLA Dwarampudi
Listen to the audio version of this article

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాకినాడలోని మెక్లారిన్‌ మైదానంలో జరిగిన ప్రీక్రిస్మస్‌ వేడుకల్లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో 140 రోజుల సమయం ఉందని, తదుపరి సీఎం ఎవరనేది తెలిసిపోతుందన్నారు. రాష్ట్రానికి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండాలని, అదే జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలనేది తన కోరిక అని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

‘‘ నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దేవుడి బలమే కారణం’’ అని ద్వారంపూడి అన్నారు. స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా జగన్‌ సీఎంగా ఉండాలని వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లు అందరికీ తెలుసునని, రానున్న రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Link to comment
Share on other sites

Nara Lokesh: జగన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అధికారులు ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు: నారా లోకేశ్ 

29-11-2023 Wed 19:37 | Andhra
  • డెప్యూటేషన్ వెళ్లేందుకు పర్మీషన్ కోసం అధికారులు దరఖాస్తు చేసుకున్నారన్న యువనేత
  • జగన్ మాట విని చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదలబోనని హెచ్చరించిన లోకేశ్
  • బుధవారం ‘ముమ్ముడివరం నియోజకవర్గం’లో యువగళంలో చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
 
Officials working in Jagan office are trying to flee to Delhi says Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం పాదయాత్ర’లో దూసుకెళ్తున్నారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత రాజోలు నియోజకవర్గం పొదలాడలో యాత్రను పునఃప్రారంభించిన ఆయన బుధవారం ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ పనైపోయిందని ఆగ్రహించారు. జగన్ మాట విని చట్టాలను ఉల్లంఘించి, తప్పుడు పనులు చేసిన అధికారులు డెప్యూటేషన్‌పై ఢిల్లీ వెళ్ళి దాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదీ తన యువగళం దెబ్బేనని, ఎక్కడ దాక్కున్నా తప్పు చేసిన అధికారులను శిక్షించి తీరుతానని లోకేశ్ హెచ్చరించారు. 

‘‘జగన్ పనైపోయింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే జగన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అధికారులు అందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. డెప్యూటేషన్ మీద వెళ్లేందుకు పరిష్మన్ కోసం అప్లై చేశారు. అదే యువగళం దెబ్బ. ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో.. మీరు ఢిల్లీలో ఉన్నా శిక్షపడేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను’’ అని లోకేశ్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.

ఇక ముమ్మడివరం నియోజకవర్గం పల్లెపాలెం సెంటర్‌లో యువ నేత లోకేశ్‌ను ఎస్సీ సామాజిక వర్గీయులు కలిశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు రద్దు చేసిన 27న ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని ఈ సందర్భంగా యువనేత హామీ ఇచ్చారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని, రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి అన్యాయానికి పాల్పడిందని ఆరోపించారు.

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Avunu....Delhi lo lokesham andariki leg massage cheyadam chusi....vallu kuda Delhi ki transfer pettukunttaru!

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Ee yerri pushpams ki ivi kanapadavu… 

Priestly class are the ones stands in first row to lick Christian masters  @rushmore @ramana dickshit ...best examples 

Pushpams nundi inka em expect chestam..

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...